ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పలు గ్రామాలలో ఫర్టిలైజర్ షాపులను పోలీసులు తనిఖీ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం కోసం రాష్ట్రంలోని పోలీస్ శాఖకు ఫర్టిలైజర్ షాపులు తనిఖీ చేయాలని ఆదేశించగా నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివిధ మండలాల పోలీసులకు ఫర్టిలైజర్ షాపులు తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేయగా ఎల్లారెడ్డిపేట మండల పోలీసులు గ్రూపులుగా వెళ్లి మండలంలోని ఫర్టిలైజర్ షాపులు తనిఖీ చేసి షాపు యజమానులకు తెలియజేస్తూ.

 Police Inspected Fertilizer Shops, Fertilizer Shops , Police Inspected-TeluguStop.com

రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే అందజేయాలని లేనియెడల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపి రికార్డులను పరిశీలించారు.బొప్పాపూర్ గొల్లపల్లి లోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన వారిలో హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, పి.సి సాదుర్ల సతీష్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube