విధిరాత అంటే ఇదే కాబోలు.. కాలితో తన్నులు తినిపించుకున్న మహిళ..

మనం మంచి పని చేసిన, చెడు పనిచేసిన ప్రతి విషయాన్ని దేవుడు గమనిస్తున్న ఉంటాడని పెద్దలు మనకు అనేకమార్లు చెప్పిన సంఘటనలు లేకపోలేదు.అయితే ఈ విషయం సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతున్న దృశ్యాలు చూసే ఉన్నాం.

 Vidiratha Is The Woman Who Kicks With Her Bare Feet, Woman Police , Hit, Legs, V-TeluguStop.com

తాజాగా ఇదే సంఘటనలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఓ రోడ్డు సిగ్నల్ వద్ద మహిళ బిక్షాటన చేస్తుండగా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాల్సిందిగా ఓ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్( female traffic constable ) ఆమెను కాలితో పలుమార్లు తనతో అక్కడ నుంచి పక్కకు వెళ్ళగొట్టింది.

ఆ తర్వాత ఆ మహిళ కానిస్టేబుల్ ఆ స్థలంలోనే తన విధులను మొదలుపెట్టింది.

అయితే చాలాసేపు తన పనిని బాగానే చేసిన ఆ మహిళ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ఇంతలో ఏమైందో ఏమో కానీ ఎండకు తల తిరిగి ఒక్కసారిగా కింద పడిపోయింది.అది కూడా ఎక్కడంటే.మొదట్లో భిక్షాటన చేస్తున్న మహిళ ఎక్కడైతే కూర్చొని ఉండగా కాలితో తన్నిందో అదే ప్రదేశంలో ఆమె సరిగ్గా స్పృహ తప్పి పడిపోయింది.

అయితే ఆ తర్వాత పడిపోయిన మహిళా పోలీస్ కానిస్టేబుల్ అలా పడిపోవడం చూసిన బిక్షాటకురాలు ( Beggar )వెంటనే వాటర్ బాటిల్ లోని నీటిని తీసుకోవచ్చి ఆమె ముఖంపై చల్లి నిదానంగా లేపింది.అంతేకాదు వెంటనే ఆమె కొన్ని నీళ్లను కూడా తాగించింది.

ఆ తర్వాత ఆ బిక్షాటన చేసే మహిళ చేతులను పట్టుకొని నిలబడడానికి ప్రయత్నం చేసింది.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అయింది.ఈ వీడియోని చూసిన చాలామంది నెటిజెన్స్.కర్మ కాలితే వెంటనే ఫలితాలు ఇలాగే ఉంటాయి అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.మరి కొందరైతే దేవుడు అన్ని గమనిస్తున్నాడు అంటే అర్థం ఇదే కాబోలు అని కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube