వైరల్ వీడియో: గాలిలో ఎగిరిన కార్మికుల ప్రాణాలు.. పెనుగాలుల బీభత్సం..

తాజాగా చైనా( Chin ) దేశంలో ఓ భవంతికి గ్లాస్ మైంటైన్ చేస్తున్న కార్మికులు పనిచేస్తున్న సమయంలో అనుకోకుండా బీభత్సమైన గాలి రావడంతో గాలిలో తేలేడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.చైనా దేశ రాజధాని బీజింగ్ నగరంలో బలమైన గాలుల కారణంగా కొంతమంది గాజు గ్లాస్ మెయింటనెన్స్ వర్కర్లు బిల్డింగ్ బయట వేలాడుతున్నట్లుగా వైరల్ వీడియోలో కనబడుతుంది.

 The Lives Of The Workers Who Were Blown Away In The Viral Video Are The Terror O-TeluguStop.com

పొడవైన భవంతికి చాలా ఎత్తులో వారు భవంతి గ్లాస్ శుభ్రపరిచే కార్యక్రమాలలో పాల్గొంటున్న సమయంలో ఈ భయంకర సంఘటన చోటుచేసుకుంది.

చాలా ఎత్తులో పనిచేస్తున్న సమయంలో భీభత్సమైన గాలులు చెలరేగడంతో అనేక మంది కార్మికులు( workers ) ఒక్కసారిగా గాలిలో చిక్కుకున్నట్లు అయ్యింది.బలమైన గాలులకు చాలా ఎత్తు నుండి వాళ్లకు గాలిలో ఊగుతున్నట్లుగా కనిపియడం జరిగింది.అందుతున్న సమాచారం మేరకు స్పైడర్ మెన్ బృందం( Spider-Men team ) గత వారం రోజుల నుంచి భవనం వద్ద కిటికీలను శుభ్రపరుస్తుంది.

ఈ సమయంలోనే ఈ దుర్ఘటన సంభవించింది.

ఉన్నట్లుండి బిజీ నగరంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం ఉరుములు, మెరుపులు అలాగే పిడుగులు కలిసిన వర్షం పెను విధ్వంసాన్ని సృష్టించింది.కియాన్లింగ్ షాన్ పర్వతం వద్ద 37.2 మీటర్ల వేగంతో సెకండ్కు గాలులు విచాయి.ఇది ఓ టైఫూన్ బలానికి సమానమని వాతావరణ అధికారులు తెలియజేశారు.ఈ దెబ్బతో చాలాచోట్ల కొమ్మలు, వాహనాలు కొట్టుకోవడం లాంటి విషయాలు కూడా జరిగాయి.ఈ ఘటనలో కార్మికులకు కొందరి ప్రాణాలు విషమంగా ఉన్నట్లు అందిన సమాచారం మేరకు తెలుస్తోంది.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియో మీరు కూడా ఓసారి వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube