ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy )పై క్రిమినల్ కేసు నమోదైంది.ఈ మేరకు టీడీపీ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ( TDP lawyer Gudapati Lakshminarayana )ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
అయితే వైసీపీ పోలింగ్ ఏజెంట్లను ( రెచ్చగొట్టే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారని గూడపాటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో సజ్జలపై తాడేపల్లి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.