రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న ఆలయ ఈఓ రామకృష్ణ సోమవారం ఉదయం మెయిన్ టెంపుల్ కళ్యాణకట్ట, విచారణ కార్యాలయము , లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ ,నందీశ్వర కాంప్లెక్స్ ,గోశాల ,కేదారేశ్వర ఆలయం, మహాలక్ష్మి ఆలయం, తనిఖీలు చేపట్టి
ఉద్యోగులు విధులలో నిర్లక్ష్యం వహించరాదని విధిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు.వారి వెంట నాగుల మహేష్ ఎడ్ల శివ సాయి లక్ష్మణ్ ఉన్నారు.