రాజన్న సిరిసిల్ల జిల్లా : కుటుంబ సమేతంగా రాజన్న ను దర్శించుకొన్న ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) డా.పి.
శ్రీజ ఐఏఎస్.
స్వామి వారి దర్శనం అనంతరం నాగిరెడ్డి మండపం లో ఆలయ అర్చకులు శేషవస్త్రం, లడ్డు ప్రసాదం అందజేసి వేదోక్త ఆశీర్వచనం చేశారు.