తిరుపతిలో స్వామివారి కళ్ళు మూసుకుని ఉంటారు.. దీనికి గల ముఖ్యమైన కారణం ఇదే..?

ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామి( Tirumala Sri Venkateswara Swamy )ని దర్శించుకోవడానికి దాదాపు ఎంతో మంది భక్తులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉంటారు.స్వామి వారి దర్శనానికి టికెట్లు దొరకాలని ఎంతో మంది భావిస్తూ ఉంటారు.

 Tirumala Sri Venkateswara Swamy Eyes Are Closed In Tirupati This Is The Importa-TeluguStop.com

కానీ అలాంటి అదృష్టం రోజుకు కొంత మందికి మాత్రమే కలుగుతూ ఉంటుంది.అలాంటి భక్తులు స్వామి వారిని భక్తితో అభిషేకం, పూజలు నిర్వహిస్తూ ఉంటారు.

అలాగే తిరుమల శ్రీవారి గురించి ఎంత చెప్పినా తక్కువే అని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి రోజు ఆయన దర్శనానికి లక్షలాది మంది భక్తులు( Devotees ) కూడా తరలి వస్తూ ఉంటారు.అంతే కాకుండా వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని ఏదైనా కోరిక కోరుకున్న తర్వాత అది ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు.స్వామివారిని చూడడానికి రెండు కన్నులు అస్సలు చాలవు.

అయితే స్వామి వారికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అది ఏమిటంటే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని సరిగ్గా గమనిస్తే ఆయన కన్నులు ఎప్పుడు మూసే ఉంటాయి.అంతే కాకుండా ఆయన కన్నులను అప్పుడప్పుడు తెల్లని గుడ్డను కూడా కడుతూ ఉంటారు.అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వెంకటేశ్వర స్వామి వారి కళ్లు ఎందుకు మూసి ఉంటాయి.దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది.ఆయన కళ్లు విశ్వశక్తిని మించివని, అందుకే స్వామి కళ్ల లోకి భక్తులు నేరుగా చూడలేరని పండితులు చెబుతున్నారు. ప్రతి గురువారం ఆయన కళ్ళకు ఉన్న ముసుగు ను మారుస్తూ ఉంటారు.ఆ సమయంలో మాత్రమే స్వామి వారిని చూడవచ్చని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube