అసంపూర్తి గా ఉన్న గదుల పరిశీలన

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అసంపూర్తిగా ఉన్న తరగతి గదులను కాంగ్రెస్ నాయకులు ఆదివారం పరిశీలించారు.గత విద్యా సంవత్సరం ఎల్లారెడ్డిపేట కు మహాత్మా జ్యోతిభా పూలే డిగ్రీ కళాశాల మంజూరు కాగా ప్రస్తుతం అట్టి డిగ్రీ కళాశాల అద్దె భవనంలో కొనసాగుతుంది.

 Inspection Of Unfinished Rooms, Inspection ,unfinished Rooms, Oggu Balaraju Yada-TeluguStop.com

కాగ అట్టి అద్దె భవనంకు విముక్తి కల్పించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో

అసంపూర్తిగా బెస్ మేట్ నిర్మాణంతో ఉన్న తరగతి గదులను వారు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్,యూత్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్,తాజా మాజీ వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్,గంట రమేష్ గౌడ్,పుల్లయ్య గారి తిరుపతి గౌడ్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube