నరక చతుర్దశి రోజు శ్రీకృష్ణ భగవంతున్ని ఇలా పూజించండి..!

ముఖ్యంగా చెప్పాలంటే నకర చతుర్దశిని ( Nakara Chaturdashi )సనాతన ధర్మంలో ఎంతో ముఖ్యమైనది గా భావిస్తారు.ఈ సంవత్సరం నకరా చతుర్దశిని కార్తిక మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున జరుపుకొనున్నారు.

 Worship Lord Krishna Like This On Naraka Chaturdashi Day , Naraka Chaturdashi-TeluguStop.com

ఈ పండుగ గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.చెడు పై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నకరా చతుర్దశి జరుపుకుంటారు.

అందుకే ఈ పవిత్రమైన రోజును శ్రీకృష్ణుడిని నిష్టగా పూజిస్తారు.అంతే కాకుండా ఈ రోజు చాలా మంది ఎన్నో మతపరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేస్తారు.

ఈ రోజు దేవుళ్లను పూజించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.అలాగే చతుర్దశి తిధి ప్రారంభం నవంబర్ 11వ తేదీన మధ్యాహ్నం ఒకటి 57 నిమిషముల నుంచి నవంబర్ 12వ తేదీన మధ్యాహ్నం రెండు 27 నిమిషముల వరకు ఉంటుంది.

Telugu Devotional, Dry Fruits, Gods, Lord Krishna, Nakarasura, Omnamo, Sanatana

సనతన ధర్మంలో నకరా చతుర్దశికి ఎంతో విశిష్టత ఉంది.ఈ పండుగ గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నకరసురుడు అనే రాక్షసుల్ని సంహరించి 16,000 మంది గోపికలను రక్షించాడు.అందుకే చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతికగా ఈ నకరా చతుర్దశినీ జరుపుకుంటారు.

ఈ పవిత్రమైన రోజు శ్రీకృష్ణుని పూజిస్తారు.అలాగే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే,కృష్ణయ్ వాసుదేవాయ హరయే పరమాత్మే.

ప్రాణాత్ కాష్ణాయ గోవిందాయ నమో నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కూడా జపిస్తారు.

Telugu Devotional, Dry Fruits, Gods, Lord Krishna, Nakarasura, Omnamo, Sanatana

అలాగే నకర చతుర్దశి ( Nakara Chaturdashi )రోజు ప్రజలు తమ ఇంటిని శుభ్రం చేసి పూలు, దీపాలు ఇతర అలంకరణ సామాగ్రితో అందంగా ముస్తాబు చేస్తారు.అలాగే శ్రీకృష్ణుడి ముందు దీపం వెలిగించి ఖీర్, హల్వా, డ్రై ఫ్రూట్స్( Dry fruits ), స్వీట్లు సమర్పిస్తారు.చివరిగా గోపాలుడి ఆశీస్సులు తీసుకొని సాయంత్రం వేళ ఇంట్లో 11 మట్టి దీపాలను వెలిగించాలని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube