తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 4, శనివారం2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.19

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 04 2023, Daily Astrology-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.39

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.10.30 మ12.00 మ3.30 సా5.00

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32

మేషం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా సమస్యలు కలుగుతాయి.సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి.వృత్తి ఉద్యోగ విషయాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీ సోదరులతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.దూరప్రాంతపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.కొన్ని నూతన వస్తూ బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

మిథునం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీకు అవసరానికి చేతిలో డబ్బులు నిల్వగా ఉండవు.చేపట్టిన పనుల్లో ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రమే ఉంటుంది.కొన్ని వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలతో ముందుకు సాగడం మంచిది.

ఉద్యోగ విషయంలో తొందరపాటు మంచిది కాదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.

కర్కాటకం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీకు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి.నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నా అవకాశాలను అందుకుంటారు.వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

సింహం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికపరంగా ఒత్తిడి పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఇతరుల నుండి మీ డబ్బు సమయానికి చేతికి అందకపోవడం వల్ల నిరాశ చెందాల్సి ఉంటుంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

కన్య:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు తమ పనులలో అనుకూలంగా ఉంది.

తుల:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.అవసరం లేని వస్తువులు తక్కువగా కొనుగోలు చేయడం మంచిది.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Teluguఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉండడంవల్ల ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Teluguఈరోజు మీరు అనవసరంగా తొందర పడడం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.దీనివల్ల కుటుంబ సభ్యుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట ఆటంకం ఏర్పడి పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

కుంభం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.మీ ఇంట్లో ఒకటి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.దీనివల్ల ఈరోజు అంత మరింత సంతోషంగా కనిపిస్తారు.

మీనం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.అనుకోకుండా మీ పాత స్నేహితులు కలుస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube