తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 4, శనివారం2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.
కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా సమస్యలు కలుగుతాయి.సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి.
వృత్తి ఉద్యోగ విషయాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీ సోదరులతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
దూరప్రాంతపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.కొన్ని నూతన వస్తూ బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీకు అవసరానికి చేతిలో డబ్బులు నిల్వగా ఉండవు.
చేపట్టిన పనుల్లో ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రమే ఉంటుంది.కొన్ని వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలతో ముందుకు సాగడం మంచిది.
ఉద్యోగ విషయంలో తొందరపాటు మంచిది కాదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.
H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" /ఈరోజు మీకు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి.
నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నా అవకాశాలను అందుకుంటారు.వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికపరంగా ఒత్తిడి పెరుగుతుంది.
వృత్తి ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
ఇతరుల నుండి మీ డబ్బు సమయానికి చేతికి అందకపోవడం వల్ల నిరాశ చెందాల్సి ఉంటుంది.
మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
H3 Class=subheader-styleకన్య: /h3p """/" /ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు తమ పనులలో అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleతుల: /h3p """/" /ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.
ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.అవసరం లేని వస్తువులు తక్కువగా కొనుగోలు చేయడం మంచిది.
వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleవృశ్చికం: /h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.
దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉండడంవల్ల ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.
ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమకరం: /h3p """/" /ఈరోజు మీరు అనవసరంగా తొందర పడడం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
దీనివల్ల కుటుంబ సభ్యుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట ఆటంకం ఏర్పడి పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.
కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleకుంభం: /h3p """/" /ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
మీ ఇంట్లో ఒకటి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.దీనివల్ల ఈరోజు అంత మరింత సంతోషంగా కనిపిస్తారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.
అనుకోకుండా మీ పాత స్నేహితులు కలుస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
లైవ్ కాన్సర్ట్‌లో అమ్మాయిలకు లిప్ కిస్సులు ఇచ్చిన ఉదిత్ నారాయణ్.. వీడియో వైరల్!