ధన త్రయోదశి రోజు ఇలా అస్సలు చేయకండి..చేస్తే మాత్రం శనిని మీ ఇంటికి ఆహ్వానించినట్లే..?

ముఖ్యంగా చెప్పాలంటే ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజు ధన త్రయోదశి( Dhana Triodasi ) వస్తుంది.ఈ రోజున బంగారం, వెండి ఆభరణాలను పూజలో పెడితే శ్రీ మహాలక్ష్మి( Shri Mahalakshmi ) అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని పండితులు చెబుతున్నారు.

 Don't Do This At All On Dhana Trayodashi Day If You Do, It's Like Inviting Shani-TeluguStop.com

అంతే కాకుండా అమృతం కోసం దేవా దానవులు క్షీర సాగర మధనం చేస్తుండగా ఇదే రోజున లక్ష్మీదేవి ఆవిర్భవించిందని నిపుణులు చెబుతున్నారు.అందుకే ఈ రోజు అమ్మ వారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.

ఈ రోజున బంగారం,వెండి పాత్రలు వివిధ ఆభరణాలు, ఆస్తులు కొనుగోలు చేయడం శుభ సూచకంగా భావిస్తారు.

Telugu Astrology, Bhakti, Copper Vessels, Devotional, Dhana Triodasi, Ghee, Shan

అయితే ఈ రోజు కొనుగోలు చేయకూడని వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ధన త్రయోదశి రోజు నూనె, నెయ్యి( Oil, ghee ) అసలు కొనుగోలు చేయకూడదు.అంత అత్యవసరం అనుకుంటే ముందు రోజు కొనుక్కోవడం మంచిది అని పండితులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే గాజు వస్తువులు రాహువు కు సంబంధించినవి కాబట్టి ధన త్రయోదశి రోజు ఈ వస్తువులను అస్సలు కొనుగోలు చేయకూడదు.జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం ఇవి ఇంటి పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పండితులు చెబుతున్నారు.

అలాగే ధన త్రయోదశి రోజు పదునైన వస్తువులను కొనడం దురదృష్టం అని చెబుతున్నారు.

Telugu Astrology, Bhakti, Copper Vessels, Devotional, Dhana Triodasi, Ghee, Shan

ముఖ్యంగా చెప్పాలంటే స్టీల్ పాత్రలు కూడా ఈ రోజు అస్సలు కొనకూడదు.దానికి బదులుగా రాగి పాత్రలను కొనడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.అలాగే ధన త్రయోదశి రోజు పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించిందని పండితులు చెబుతున్నారు.

ఈ సంవత్సరం ధన త్రయోదశి శనివారం వచ్చింది.అంటే శని త్రయోదశి కూడా అందుకే ఇనుము వస్తువులు కూడా అస్సలు కొనుగోలు చేయకూడదు.

ఇలా చేస్తే శనిని మీ ఇంటికి ఆహ్వానించినట్లే అని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube