ఈనెల 10 వరకు ఢిల్లీలోనే నారా లోకేశ్..!

టీడీపీ నేత నారా లోకేశ్ ఈనెల 10 వ తేదీ వరకు ఢిల్లీలోనే ఉండనున్నారు.పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తరువాత హస్తినకు వెళ్లిన లోకేశ్ గత 21 రోజులుగా అక్కడే ఉన్నారు.

 Nara Lokesh In Delhi Till 10th Of This Month..!-TeluguStop.com

ఈనెల 9న సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ జరగనుండటంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఈనెల 10వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే లోకేశ్ అప్పటివరకు ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేశ్ కేసులో పలువురు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు.అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు విచారణలో భాగంగా ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube