బైక్ మీద ఈ స్టంట్లు ఏంటిరా బాబు.. నీకు సెల్యూట్ బ్రో

చాలామంది బైక్‌పై స్టంట్లు చేస్తూ అందరికీ ఆకర్షిస్తూ ఉంటారు.బైక్ పై అనేక విన్యాసాలు చేస్తూ ఉంటారు.

 What Are These Stunts On The Bike Babu Salute To You Bro, Bike Stunds, Viral New-TeluguStop.com

ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అయిన హీరో కంపెనీకి చెందిన స్ల్పెండర్ బైక్‌పై ( slpender bike )ఒక యువకుడు చేసిన విన్యాసాలు హైలెట్ గా నిలిచాయి.ఐదు బైక్‌లపైనుంచి యువకుడు దూకాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ యువకుడి విన్యాసాలు అందరినీ అబ్బురపరుస్తున్నాయి.

ఒకప్పుడు హీరో స్ల్పెండర్ బైక్ కు మంచి క్రేజ్ ఉండేది.పాత మోడల్ బైక్ ను తొలిసారిగా 1994లో విడుదల చేశారు.

స్ల్పెండర్ బైక్ ను పలుమార్లు హీరో కంపెనీ( Hero Company ) అప్ గ్రేడ్ చేసింది.కొత్త కొత్త వెర్షన్లలో ఈ బైక్ ను తీసుకొచ్చింది.హీరో స్ల్పెండర్ బైక్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది.సేల్స్ పరంగా కూడా ఈ బైక్ టాప్ లో ఉండేది.ఎక్కువమంది ఈ బైక్ లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేవారు.అత్యుత్తమ మైలేజ్ ఇచ్చే వెహికల్స్ లో స్ల్పెండర్‌ ( Splendor in vehicles )ఒకటిగా ఉంది.

ఈ బైక్ పై స్టంట్స్ చేయడానికి వీలు కాదు.ఒక యువకుడు మాత్రం స్ప్లెండర్ బైక్‌పై స్టంట్స్ చేశాడు.

ముస్తు రైడర్ అనే వ్యక్తి దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పబ్లిక్ రోడ్లపై కాకుండా ఓ ప్రత్యేకమైన ప్రాంతంలో ఈ విన్యాసాలు చేశాడు.ఎంతో చాకచక్యంగా ఐదు బైక్‌ల పైనుంచి దూకాడు.దీనిని బట్టి చూస్తూ ఈ యువకుడికి స్ల్పెండర్ బైక్‌లపై మంచి నైపుణ్యం ఉన్నట్లు అర్థమవుతుంది.ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది.పార్కింగ్ చేసిన ఐదు బైక్ ల మీదుగా స్ల్పెండర్ బైక్ రైడర్ సులభంగా దూకాడు.చివరిలో బైక్ టెయిల్ ల్యాంప్‌కు కొంత నష్టం జరిగింది.

యాక్షన్ సీన్లలో ఇలాంటి సన్నివేశాలను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం.ఈ వీడియోను చూస్తే అలాగే ఉంది.

అయితే ఈ విన్యాసం చేసిన యువకుడు హెల్మెల్ సహా ఇతర భద్రతా చర్యలు తీసుకలపేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube