నేరాల నియంత్రణకే సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయి

ముదిరాజ్ కమ్యూనిటీ హాల్లోసీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్సై.రాజన్న సిరిసిల్ల జిల్లా: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని ముస్తాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి( Shekhar Reddy ) తెలిపారు.ఈ సందర్భంగా శనివారం ముస్తాబాద్ ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ లో సీసీ కెమెరాలను ప్రారంభించడం జరిగింది.అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిధిలో సీసీ కెమెరాలను అమర్చుకోవాలనీ, వాణిజ్య వ్యాపార సముదాయాలతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చుకుంటే ఎంతో మంచిదని అన్నారు.

 Cc Cameras Help A Lot In Crime Control , Crime Control-TeluguStop.com

ప్రజల రక్షణ కొరకు తమ విధులను నిర్వహిస్తున్నామని శాంతి భద్రతలకు కూడా మీ వంతు సహాయ సహకారాలు కూడా అందించాలని , సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube