పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లాంటి స్టార్ హీరో అటు రాజకీయాలని, ఇటు సినిమాలని రెండింటినీ మ్యానేజ్ చేస్తూ సినిమాలు తీస్తున్న నేపథ్యం లో ఆయన చేసిన సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి ఇవాళ్ళ రిలీజ్ అయిన బ్రో సినిమా కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఈ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న కొన్ని రికార్డులు అయితే బ్రేక్ అవుతున్నాయి అని తెలుస్తుంది ఇక ఇప్పటి వరకు తెలుగులో మొదటి రోజు కలక్షన్ల విషయం లో ఇప్పటి వరకు బాహుబలి( Baahubali ) మొదటి స్థానం లో ఉండగా ఈ సినిమా తో పవన్ కళ్యాణ్ ఆ రికార్డ్ ని బెల్రీక్ చేయనున్నాడని తెలుస్తుంది.
ఇక అలాగే ఈ సినిమా వల్ల పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా చాలా వరకు పెరిగిపోతుందని కూడా తెలుస్తుంది…నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన మొదట్లో సినిమాలు ఏం చేయను అని చెప్పినప్పటికీ ఆయన పార్టీ ని నడిపించడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు దాంతో సినిమాలు చేసి సంపాదించి ఆ డబ్బులని పార్టీ కోసం ఖర్చు పెడుతున్నాడు.
ఇక బ్రో సినిమా విషయానికి వస్తే ఈ సినిమా తో సాయి ధరమ్ తేజ్( Sai dharam tej ) కూడా రెండో హిట్ కొట్టాడనే చెప్పాలి…గత రెండు మూడు సంవత్సరాలుగా ఆయన సినిమాల పరం గా చాలా వెనక బడి పోయారు దానికి కారణం ఆయనకి యాక్సిడెంట్ అవ్వడం…కానీ ఈ సంవత్సరం ఆయన చేసిన విరూపాక్ష సినిమా( Virupaksha Movie ) సూపర్ హిట్టయింది ఇకందనికి తోడు ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ గా నిలుస్తుంది…ఇక సాయి ధరమ్ తేజ్ మళ్ళీ వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరో గా మారుతున్నాడు…ఈ రెండు హిట్లు కూడా ఆయనకి ఒక మంచి బుస్టాప్ ఇచ్చాయి అనే చెప్పాలి…