ఒక దేశం నుంచి మరో దేశానికి పెద్ద పెద్ద షిప్‌ల ద్వారా సరుకు రవాణా అవుతూ ఉంటుంది.విమానాలు, ఇతర రవాణా సౌకర్యాలతో పాటు నౌకల ద్వారా సముద్ర మార్గంలో ఒక దేశం నుంచి మరో దేశానికి సరుకు రవాణా జరుగుతుంది.
నౌకల ద్వారా సరుకు రవాణా చేయడం వల్ల ఎక్కువ ఖర్చు అవ్వదు.అందుకే షిప్పింగ్ కోసం నౌకలను( Ships ) ఎక్కువగా వాడుతూ ఉంటారు.
అయితే మహాసముద్రాల గుండా షిప్‌లు ప్రయాణించే సమయంలో ఒక్కొక్కసారి వాతావరణ పరిస్థితులు వల్ల మునిగిపోతూ ఉంటాయి.ఈ సందర్బంగా నౌకల్లో ఉండే చాలామంది సిబ్బంది మునిగిపోయి చనిపోతూ ఉంటారు.
ఇలా సముద్రంలో మునిగిపోయిన నౌకలకు సంబంధించిన శిథిలాలు అప్పడప్పుడు బయటపడుతూ ఉంటాయి.తాజాగా వేల ఏళ్ల నాటి నౌకలకు సంబంధించిన శిథిలాలను యునెస్కో గుర్తించింది.ఇందులో రెండు శిథిలాలు( Two ruins ) వేల ఏళ్ల నాటివిగా నిర్ధారించారు.అయితే ఇలాంటి శిధిలాలు సముద్రంలో చాలా ఉండి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.అలాగే మానవ మృతదేహాలు కూడా చాలా కనిపించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.తూర్పు, పశ్చిమ మధ్యధరా సముద్రాలను కలిపే పగడపు దిబ్బలు స్కెర్కీ బ్యాంక్‌లో యునెస్కో( UNESCO at Skerky Bank ) తాజాగా యాత్రను చేసింది.
ఈ సందర్బంగా 20వ శతాబ్ధంకు చెందిన నౌకల అవవేషాలు బయటపడ్డాయి.
ఈ నౌకల్లో పాలరాతి శిల్పాలు, కాంస్య విగ్రహాలు( Marble sculptures , bronze statues ) కనిపించినట్లు యునెస్కో చెబుతోంది.అలాగే రెండో ప్రపంచ యుద్దంలో 15 వేల నౌకలు మునిగిపోయిన్లు అంచనా ఉంది.వాటి శిథిలాలకు సంబంధించి చాల డేటాబేస్‌లు అందుబాటులో ఉన్నాయి.30 లక్షలకుపైగా శిథిలాలు సముద్రాల్లో ఉన్నట్లు యూనెస్కో అంచనా వేసింది.రోబోటిక్స్ సహాయంతో వీటిని వెలుగుతీసేందుుకు ప్రయత్నాలు చేస్తోంది .అయితే ఫోర్నీలో ఇప్పటివరకు 58 నౌకల శిథిలాలు బయపడగా.215లో కేవలం 22 రోజుల్లోనే 23 నౌకల విథిలాలు కనిపించాయి.