ప్రభాస్ మీద దుష్ప్రచారం చేస్తున్నది ఎవరంటే..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న బడా నిర్మాతలు అందరూ ప్రభాస్ తో సినిమాలు చేయడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు .ఇదే సమయంలో ప్రభాస్ చేస్తున్న సినిమాలపై ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది ప్రస్తుతం ప్రభాస్( Prabhas ) ఆదిపురుష్ , సలార్ , ప్రాజెక్ట్ కె చిత్రాలతో బిజీగా ఉన్నాడు .

 Who Is Doing Bad Publicity On Prabhas , Prabhas , Prashanth Neil, Maruthi , Adi-TeluguStop.com

ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ముఖ్యంగా సాలార్ పై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు.

Telugu Adipurush, Maruthi, Prabhas, Prashanth Neil, Project, Salar, Tollywood, B

ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది.ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neil ) డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది.ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ భరతం పట్టేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు.ఈ మూవీలో ఆయన పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా డైరెక్టర్ డిజైన్ చేసినట్టు తెలుస్తుంది .ఈ సినిమాలోని పలు సీక్వెన్స్‌లు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఈ మూవీలోని ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం నెవర్ బిఫోర్‌గా రానున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.

 Who Is Doing Bad Publicity On Prabhas , Prabhas , Prashanth Neil, Maruthi , Adi-TeluguStop.com

ఈ సీక్వెన్స్‌లో రివీల్ అయ్యే పలు విషయాలు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇవ్వనున్నాయని ముఖ్యంగా ఈ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ప్రభాస్ రెండో క్యారెక్టర్ రివీల్ అయ్యే విధానం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు.

Telugu Adipurush, Maruthi, Prabhas, Prashanth Neil, Project, Salar, Tollywood, B

ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ సినిమాలా మీద దుష్ప్రచారం నడుస్తుంది ప్రభాస్ కి ప్రస్తుతం హెల్త్ బాగలేకపోవడం తో ఆయన సినిమాలా షూట్ లో ఇప్పటికీ కూడా ఆయన డుప్ తోనే షూటింగ్స్ నడుస్తున్నాయి అని చాలా మంది వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…అయితే ఇప్పటికే ప్రభాస్ ఆల్రెడీ మారుతి( Maruthi ) సినిమా కూడా ఆల్మోస్ట్ పూర్తి చేశాడు అయిన కూడా కొంత అమంది కావాలని మరి ప్రభాస్ మీద ఇలాంటి ఆరోపణలు చేస్తూ అసలు ప్రభాస్ షూటింగ్స్ కే రావట్లేదు అన్నట్టుగా చిత్రీకరించడం చూస్తున్న అతని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube