ఎప్పుడైనా ఊదా రంగు క్యాబేజీ తిన్నారా..? దీని అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

పచ్చగా ఉండే క్యాబేజీ మనందరికీ తెలిసిందే.కానీ దీన్ని కూరల్లో పచ్చడిగా, పకోడీ లాగా చాలా వాటికి వాడతాం.

 Impressive Health Benefits Of Purple Cabbage Details, Health Benefits ,purple Ca-TeluguStop.com

ఇక మరికొందరికి ఏమో దీని వాసన అసలు కిట్టదు.అలాగే మరికొందరికేమో ఈ క్యాబేజీని( Cabbage ) చాలా ఇష్టంగా తింటారు.

అయితే క్యాబేజీలలో మరో రకం ఉంది.అయితే పర్పుల్ కలర్ క్యాబేజీ( Purple Cabbage ) వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

పర్పుల్ క్యాబేజీ ఆకుపచ్చ క్యాబేజీ కంటే పోషక ప్రయోజనలను ఎక్కువగా అందిస్తుంది.అయితే ఇది కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది.

అంతేకాకుండా ఎంతో ప్రమాదకరమైన క్యాన్సర్ నుండి కూడా కాపాడుతుంది.

తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ అద్భుతమైన పోషకాలతో నిండిన ఈ పర్పుల్ క్యాబేజీ తినడం వలన యాంటీ ఆక్సిడెంట్లు,( Anti Oxidants ) అవసరమైన విటమిన్లు లభిస్తాయి.

అంతేకాకుండా ఇది రక్తపోటును సరైన స్థాయిలో ఉంచుతాయి.అలాగే గుండె జబ్బుల అవకాశాలను కూడా తగ్గిస్తాయి.పర్పుల్ క్యాబేజీలో విటమిన్ సి, కె, కాల్షియం ఎక్కువగా ఉంటాయి.ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి.

ఇంకా పర్పుల్ క్యాబేజీలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.పర్పుల్ క్యాబేజీలో డైటరీ ఫైబర్ సూక్ష్మజీవుల జీవావరణ శాస్త్రాన్ని ప్రభావితం చేస్తుంది.

Telugu Cabbage, Benefits, Tips, Purple Cabbage, Purplecabbage-Telugu Health

ఇది మన మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సును కూడా ప్రోత్సహిస్తుంది.అయితే పర్పుల్ క్యాబేజీలో ఫైబర్( Fiber ) పుష్కలంగా లభించడం వలన బరువు తగ్గడంలో( Weight Loss ) కూడా చాలా సహాయపడుతుంది.ఇక ఈ పర్పుల్ క్యాబేజీలో ఫైబర్ అధికంగా ఉండడం వలన శరీరంలోని అదనపు ఈస్ట్రోజన్ ను కూడా తొలగించడంలో సహాయపడుతుంది.అయితే ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు హార్మోన్ అసమతుల్యత( Harmone Imbalance ) కారణంగా బాధపడుతున్నారు.

అయితే ఈ పర్పుల్ క్యాబేజీని తీసుకోవడం వలన అనోయులేషన్, అధిక సంభావ్యత కోసం కూడా ఇది చాలా ముఖ్యమైనది.

Telugu Cabbage, Benefits, Tips, Purple Cabbage, Purplecabbage-Telugu Health

దీనితో CRP స్థాయిలను తనిఖీ చేయడం వలన వాపును నియంత్రించవచ్చు.ఇది వాపుకు మార్కర్ అని చెప్పవచ్చు.పర్పుల్ క్యాబేజీ యాంటీ ఆక్సిడెంట్ ల గొప్ప మూలం.

అలాగే ఇది వాపు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.ఇక ఇతర వంటకాలు, సూపులు, సలాడ్లుగా తయారు చేసుకుని దీన్ని ఉపయోగించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube