3772 చిన్నారుల ప్రాణాలు కాపాడిన మహేష్ బాబు.. ఈ హీరోకు ఎవరూ సాటిరారుగా!

సూపర్ స్టార్ మహేష్ బాబు ( Superstar Mahesh Babu)టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉండే హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు.తన సినిమాల కోసం ఎంతో కష్టపడే మహేష్ బాబు సినిమాలకు అనుగుణంగా లుక్ ను మార్చుకుంటూ ఉంటారు.

 Super Star Mahesh Babu Kind And Great Heart Details Inside Goes Viral ,super-TeluguStop.com

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరోలలో కూడా మహేష్ బాబు ముందువరసలో ఉంటారు.

Telugu Heart, Kind, Rajamouli, Mahesh Babu, Tollywood-Movie

అయితే మహేష్ బాబు ఇప్పటివరకు 3772 చిన్నారుల ప్రాణాలు కాపాడి వార్తల్లో నిలిచారు.సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నారుల కోసం తన సంపాదనలో 30 శాతాన్ని ఖర్చు చేయడం ద్వారా ప్రశంసలు అందుకుంటున్నారు.మహేష్ బాబుకు ఎవరూ సాటిరారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం జక్కన్న సినిమా కోసం ఎంతో కష్టపడి మేకోవర్ అవుతున్నారనే సంగతి తెలిసిందే.

Telugu Heart, Kind, Rajamouli, Mahesh Babu, Tollywood-Movie

మహేష్ బాబు 2025 సంవత్సరం జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.రాజమౌళి అత్యంత భారీ స్థాయిలో, ఏ మాత్రం బడ్జెట్ పరిమితులు లేకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమాతో ఎన్నో రెట్లు మార్కెట్ ను పెంచుకోవడం పక్కా అని చెప్పవచ్చు.

విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసమే రెండేళ్లకు పైగా వర్క్ చేశారు.టాలీవుడ్ ఇండస్ట్రీ సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.ఈ సినిమా కోసం ఏకంగా 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు కానుందని తెలుస్తోంది. మహేష్ జక్కన్న కాంబో( Rajamouli , Mahesh babu ) మూవీ ఎక్కువ భాషల్లో విడుదల కానుందని తెలుస్తోంది.

మహేష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

మహేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube