ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన : ఉచ్చిడి మోహన్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వడ్ల కొనుగోలు కేంద్రాలను అల్మాస్ పూర్, అక్క పెల్లి, దుమాల,బుగ్గ రాజేశ్వర తండాలలో సహకార సంఘం అధ్యక్షులు ఉచ్చిడి మోహన్ రెడ్డి, మండల ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల

 Uchidi Mohan Reddy Started Grain Purchase Centers, Uchidi Mohan Reddy ,grain Pur-TeluguStop.com

ప్రకారం వడ్ల కొనుగోలు జరుగుతుందని దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర 2 వేల 60 రూపాయలు పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అక్క పెల్లి సర్పంచ్ రాధారపు పుష్పలత, ముక్క మధుకర్, కదిరే రజిత, అజ్మీరా రజిత, సంఘ డైరెక్టర్ లు కానాపురం లక్ష్మణ్, నారాయణరెడ్డి, లక్ష్మి, బట్టు రాజు, మొగుళ్ళ శ్రీనివాస్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube