టికెట్ల విషయంలో చంద్రబాబు నిర్ణయమే ఫైనల్..: బుద్దా వెంకన్న

టీడీపీ నేత కేశినేని నాని వ్యాఖ్యలపై మరో నేత బుద్దా వెంకన్న స్పందించారు.కేశినేని నానితో వ్యక్తిగత కక్షలు లేవని చెప్పారు.

 Chandrababu's Decision Is Final In The Matter Of Tickets: Buddha Venkanna-TeluguStop.com

రెండు రోజులుగా కేశినేని ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆయనే చెప్పాలన్నారు.టికెట్ల విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని తెలిపారు.

ఒకవేళ చంద్రబాబు కేశినేని నానికి టికెట్ ఇచ్చినా తను పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.అదేవిధంగా పార్టీలో ప్రక్షాళన జరగాలన్న కేశినేని వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube