బీసీ మహాసభను విజయవంతం చేయాలని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని తెలిపారు.
బీసీలను అత్యున్నత స్థితిలో నిలిపిన వ్యక్తి కేవలం సీఎం జగన్ మాత్రమేనని పేర్కొన్నారు.జగన్ గొప్ప సంఘ సంస్కర్త అన్న ఆయన బీసీలకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ఏ ప్రభుత్వం ఇవ్వలేదని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో బీసీ మహాసభను విజయవంతం చేయాలని మంత్రి సీదిరి పిలుపునిచ్చారు.