Jr Ntr Snigdha: ఆ నటిని డూప్ గా పెట్టాలని తారక్ చెప్పే వారట.. షాకింగ్ విషయాలు రివీల్!

ప్రముఖ టాలీవుడ్ నటి స్నిగ్ధ ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నాకు పోలీస్ రోల్ లో నటించాలని కోరిక అని స్నిగ్ధ పేర్కొన్నారు.

 Actress Snigdha Shocking Comments About Young Tiger Junior Ntr Details, Tarak, J-TeluguStop.com

ఒక సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ దక్కినా ఆ రోల్ కామెడీ పోలీస్ రోల్ అని స్నిగ్ధ చెప్పుకొచ్చారు.పోలీస్ గెటప్ లో ఉంటే పోలీస్ అని అనుకుంటామని స్నిగ్ధ చెప్పుకొచ్చారు.

నాకు అది కావాలి ఇది కావాలి అని దేవుడిని అడగనని స్నిగ్ధ పేర్కొన్నారు.

సినిమాలకు అనుగుణంగా లుక్ ను మార్చుకుంటానని స్నిగ్ధ పేర్కొన్నారు.

సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్లకు బరువు తగ్గడం పెరగడం సాధారణంగా జరుగుతుందని స్నిగ్ధ అన్నారు.దమ్ము సినిమా షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నన్ను ఇమిటేట్ చేసేవారని స్నిగ్ధ చెప్పుకొచ్చారు.

బోయపాటి శ్రీనుతో జూనియర్ ఎన్టీఆర్ శీనయ్యా.! నా డూప్ కింద తనని పెట్టేయ్ కొట్టే సీన్లు ఏవైనా ఉంటే నేను ఈజీగా కొట్టేస్తానని తన్నులు తినే సీన్లు ఉన్నాయంటే తనకు చెప్పు అని బోయపాటి శ్రీనుతో తారక్ చెప్పారని స్నిగ్ధ వెల్లడించారు.

నేను ఎలా నిలబడతానో అలా నిలబడి జూనియర్ ఎన్టీఆర్ ఇమిటేట్ చేసేవారని ఆయన చాలా వండర్ ఫుల్ పర్సన్ అని స్నిగ్ధ పేర్కొన్నారు.

Telugu Actress Snigdha, Dammu, Boyapati Srinu, Jr Ntr Dupe, Jr Ntr Snigdha, Ntr,

దమ్ము సినిమా షూటింగ్ సమయంలో తారక్ తో ర్యాపో ఉండేదని స్నిగ్ధ వెల్లడించారు.నేను జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ కు పెద్ద ఫ్యాన్ అని స్నిగ్ధ చెప్పుకొచ్చారు.జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ లో ఈజ్ ఉంటుందని స్నిగ్ధ పేర్కొన్నారు.

Telugu Actress Snigdha, Dammu, Boyapati Srinu, Jr Ntr Dupe, Jr Ntr Snigdha, Ntr,

ఇండస్ట్రీలో కొంతమందికి ప్లస్ అయ్యేవి మరి కొందరికి మైనస్ అయ్యాయని ఆమె అన్నారు.సినిమా రంగంలో కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందని స్నిగ్ధ వెల్లడించారు.నందినీ రెడ్డి గారిని అలా మొదలైంది సమయంలో మొదటిసారి చూశానని స్నిగ్ధ తెలిపారు.నందినీ రెడ్డి గారు నాకు దూరపు బంధువు అని ఆ విషయం నాకు ఇటీవల తెలిసిందని స్నిగ్ధ కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube