ఏపీ విద్యాశాఖలో మరో కీలక నిర్ణయానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.ఎంఈఓ-2 పోస్టులను మంజూరు చేసింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దీనికి సంబంధించి 679 ఎంఈఓ-2 పోస్టులను భర్తీ చేయనున్నారు.పాఠశాలల నిర్వహణ కోసం ఈ అదనపు పోస్టుల నియామకం చేపడుతున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు