నిఖిల్ ని కలవనున్న అమిత్ షా..!

కార్తికేయ 2 సూపర్ హిట్ అవడంతో నిఖిల్ కి నేషనల్ లెవల్ లో సూపర్ క్రేజ్ ఏర్పడింది.చందు మొండేటి డైరక్షన్ లో తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా బాలీవుడ్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.

 Amith Shah Will Meet Nikhil Karthikeya 2 , Amith Shah,bjp, Chandu Mondeti, Kart-TeluguStop.com

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తికేయ 2 సినిమా 120 కోట్ల పైగా వసూళ్లని రాబట్టింది.ఇక ఈ సినిమా సక్సెస్ లో భాగంగా నేషనల్ లీడర్స్ కూడా చిత్రయూనిట్ ని కలిసి ప్రశంసిస్తున్నారు.

ఈ క్రమంలో బీజేపీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా నిఖిల్ ని కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.

రీసెంట్ గా జెపి నడ్డా నిఖిల్ ని కలవాల్సి ఉండగా కమ్యునికేషన్ లోపం వల్ల నితిన్ ని కలిసి సత్కరించారు.

ఈ క్రమంలో ఇప్పుడు నిఖిల్ ని కలవాలని చూస్తున్నారు.ఈసారి అమిత్ షా నిఖిల్ ని కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది.రీసెంట్ గా అమిత్ షా ఎన్.టి.ఆర్ ని కలిసిన సంగతి తెలిసిందే.తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది అందుకే వరుసగా స్టార్ హీరోలని కలుస్తుంది.

ఈసారి బీజేపీ తెలంగాణా మీద గురి పెట్టిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube