కాషాయ‌జెండాతో టీఆర్ఎస్ నేత‌ల గుండెల్లో గుబులు..!

మునుగోడు ఉపఎన్నిక‌లో బీజేపీదే విజ‌య‌మ‌ని తెలంగాణ రాష్ట్ర చీఫ్ బండి సంజ‌య్ అన్నారు.యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా చౌటుప్ప‌ల్ లో నిర్వ‌హించిన ప్ర‌జా సంగ్రామ యాత్ర‌లో పాల్గొన్నారు.

 With The Saffron Flag, The Hearts Of Trs Leaders Are Troubled..!-TeluguStop.com

ఈ క్ర‌మంలో టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.కేసీఆర్ ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌లేద‌ని విమ‌ర్శించారు.

నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు ఇస్తామ‌ని మోసం చేశార‌ని మండిప‌డ్డారు.కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాషాయ జెండా ప‌ట్టుకుని తిరుగుతుంటే టీఆర్ఎస్ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెడ‌తాయ‌ని వ్యాఖ్య‌నించారు.

మునుగోడులో కాషాయ జెండా ఎగ‌రాల‌ని, రాజ‌గోపాల్ రెడ్డి గెలుపుకు ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరారు.అదేవిధంగా తెలంగాణ‌లో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చిన బీజేపీదే విజ‌య‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube