పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణకు ఏప్రియల్ 17న స్క్రీనింగ్ టెస్ట్:- సీపీ విష్ణు యస్ వారియర్

పోలీసు ఉద్యోగాల శిక్షణ కోసం స్ధానిక పోలీస్ స్టేషన్లలో పేరు నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 17న స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ ఓ ప్రకటనలో తెలిపారు.

 Screening Test For Free Training For Police Jobs On April 17: - Cp Vishnu Yes Wa-TeluguStop.com

శ్రీరామనవమి పండుగ వున్న నేపథ్యంలో గతంలో ప్రకటించిన ఏప్రిల్ 10వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ ను ఏప్రియల్ 17న (ఆదివారం) నాటికి వాయిదా వేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గారు వెల్లడించారు.కావున అభ్యర్థులు గమనించగలరని విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం జిల్లా పరిధిలోని యువతి, యువకులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాలకు ఇవ్వనున్న ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకొవాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube