ఈనాడు అధినేత రామోజీరావు, టీవీ 5 యజమాని బి అర్ నాయుడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ అధినేత రాధా కృష్ణ లపై ఫిర్యాదు

పి ఎం పాలెం పోలీసు స్టేషన్ లో ఈనాడు అధినేత రామోజీరావు, టివి 5 యజమాని బి అర్ నాయుడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ అధినేత రాధా కృష్ణ లపై ఫిర్యాదు.ఎలాంటి అక్రమాలు జరగకుండా తప్పుడు సమాచారంతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫిర్యాదు.

 Ycp Mp Vijayasai Reddy Sensational Comments, Ycp Mp Vijayasai Reddy ,ys Jagan, A-TeluguStop.com

టిడిపి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, ఈస్ట్ ఎమ్మెల్యే వెలగ పూడి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టిడిపి నగర అధ్యక్షులు పల్లా శ్రీను కార్యదర్శి పట్టాభి పై ఫిర్యాదు.ఎంపి విజయ సాయిరెడ్డి కామెంట్స్.2024 ఇంకెంత దూరంలో లేదు.టిడిపి అక్రమార్కుల పై చర్యలు తప్పవు.

రెండేళ్లలో పది వేల కోట్ల భూములు స్వాధీనం చేసుకున్నాము.ఉత్తరాంధ్రలో భూ ఆక్రమణలపై చర్యలు తప్పవు.లోకేష్, చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అక్రమాలు బయట పెడతాము.రామోజీ రావు ఆర్థిక నేరగాడు.

ఫిల్మ్ సిటీ పేరిట భూములు మింగేశారు.రాధాకృష్ణ లీలలు అన్నీ ప్రజలకు తెలుసు.

రుషికొండ లో ఎన్ సి.సి భూముల వ్యవహారంలో సంబంధం లేకున్నా దుష్ప్రచారం చేస్తున్నారు.ఆ భూముల కేటాయింపు మా ప్రభుత్వ హయాంలో జరగలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube