చిన్న జీయర్ పై విరుచుకుపడిన టాలీవుడ్ నిర్మాత..!

చిన్న జీయర్ స్వామీ ఈ పేరు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్రస్తుతం కుదేపిస్తుంది.ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఆయన మీద సామాజిక మధ్యమాల్లో ట్రోల్స్ వీపరితంగా పెరిగాయి.

 Tollywood Producer Ashwini Dutt Shocking Comments On Chinna Jeeyar Swamy Details-TeluguStop.com

దీని కారణం ఆయన గతంలో మాట్లాడిన మాటలే ప్రస్తుతం వైరల్ గా మారాయి.అయినా ఏకంగా సమ్మక్క- సారలమ్మ మీద హాట్ కామెంట్స్ చేసి, హీట్ పెంచారు.

దీంతో తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు.వెంటనే తెలంగాణ సమాజానికి ఆయన క్షమాపణలు చెప్పాలని పలువురు డిమాండ్ చేశారు.

చిన్న జీయర్ స్వామిపై టాలీవుడ్ స్టార్ నిర్మాత అశ్వనీదత్ సంచనల వ్యాఖ్యలు చేశాడు.సమ్మక్క – సారాలమ్మ పై చిన్నజీయర్ స్వామీ చేసిన వ్యాఖ్యలు బాధకరమని మండిపడ్డారు.

చిన్న జీయర్ స్వామీ ఒక వెదవ, బ్లాక్ టికెట్లు అమ్ముకునే సన్యాసి అంటూ తీవ్ర స్థాయిలో అగ్రహం వ్యక్తం చేశారు.ఇంకా నొటికొచ్చిన బూతులను తిట్టాడు.

తెలంగాణ సమాజం దేవతలా పూజించే సమ్మక్క- సారాలమ్మ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఏమిటని మండిపడ్డారు.తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని.

వెంటనే క్షమాపణ కోరాలన్నారు.

Telugu Ashwini Dutt, Chinnajeeyar, Telangana-Latest News - Telugu

చిన్న జీయర్ మాటలకు టాలీవుడ్ నిర్మాతే కాదు తెలంగాణ ప్రజలందరూ మండిపడుతున్నారు.ఇలాంటి వ్యాఖ్యలు చేసి సమాజానికి ఎం చెప్పాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు.తాము భక్తి శ్రద్ధలతో పూజించే వారిని అవమాన పరిచేలా మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు.

ఎంతోమంది తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, వెంటనే ఈ వ్యాఖ్యలను చిన్నజీయర్ స్వామీ ఉపసంహరించుకోవాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube