ఏపిఎస్ ఆర్టీసీ లో కారుణ్య నియామకాలు చేయనున్నాం..మంత్రి పేర్ని నాని

మొత్తంగా 1800 లకు పైగా కారుణ్య నియామకాలను గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మిగిలిన శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వాలని సిఎం ఆదేశాలు ఇచ్చారు.ఆయిల్ కంపెనీల నుంచి నెలకు 8 లక్షల లీటర్లు ఆయిల్ వాడుతున్నాం.

 We Will Make Compassionate Appointments In Aps Rtc Minister Perni Nani, Minist-TeluguStop.com

ఆర్టీసి కేంద్రం నుండి కొనే ఆయిల్ లో ధరల తేడాలో మార్పులు వచ్చాయి.గతంలో 15 రూపాయలు తేడా వుండేది.

ఇప్పుడు బయటి,బంకుల్లోనే తక్కువ దరకు దొరుకుతోంది.దీనితో బయట బంకుల్లో కొనాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకొంటోంది.

తద్వారా కోటి నర్ర రూపాయలు ఇప్పటి వరకు మేలు జరిగింది.కేంద్ర ప్రభుత్వం నుండి కాక బయట కొనడం వల్ల నెలకు 33.83 కోట్ల రూపాయలు మేలు చేకూరుతుంది.ఎలక్ట్రిక్ బస్సులను త్వరలోనే తిప్పుతాం.

తిరుమల ఘాట్ రోడ్డు, తిరుపతి నుండి నెల్లూరు, తిరుపతి, మదనపల్లి కి మొదట ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతాం.

కోవిడ్ ,దృష్ట్యా ఆర్టీసీలో సీనియర్ సిటిజన్ లకు ఆపేసిన 25 శాతం రాయితీ ఏప్రిల్ నుండి పునరుద్ధరిస్తాం.2021- 22 సంవత్సరంలో కోవిడ్ దృష్ట్యా 658 కోట్ల రూపాయలు మాత్రమే ఆర్డీసి కి వచ్చింది.ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ప్రావిటెంట్ ఫండ్ తదితర సేవింగ్స్ గతంలో ఆర్టీసీ,యాజమాన్యం వాడుకుంది.

వాటిని అన్నింటినీ చెల్లించాం.

We Will Make Compassionate Appointments In APS RTC Minister Perni Nani

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube