మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి..

కడప జిల్లా: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని మీడియా ముందు వాపోయాడు.తాను మేజిస్ట్రేట్ ముందు రెండుసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత తన ప్రాణాలకు ముప్పు ఉందని తనకు పూర్తిగా రక్షణ కల్పించాలని మీడియా ముందు పోలీసులను కోరారు.

 Ys Viveka Case Driver Dastagiri Turns As Approver Talks To Media Details, Ys Viv-TeluguStop.com

గతంలో తనకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరానని కానీ కేవలం ఒక్క కానిస్టేబుల్ ను మాత్రమే తనకు రక్షణగా ఇచ్చారని తనకు మరింత భద్రత కల్పించాలని కోరాడు.తాను డబ్బులు ఇస్తే అప్రూవర్ గా మారనని మీడియాలో కథనాలు వస్తున్నాయని కానీ నేను ఎవరితో డబ్బులు తీసుకోలేదని కేవలం నా భార్యా బిడ్డల కోసమే అప్రూవర్ గా మారనని మీడియా ముందు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube