వ్యాక్సినేషన్ లో ఆ వయసు వారికి సంబంధించి దేశంలో టాప్ లో ఉన్న జగన్ ప్రభుత్వం..!!

జనవరి ప్రారంభం నుండి టీనేజర్లకు వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 39.08% తో15-17 సంవత్సరాల వయస్సున్న వారికి ఫస్ట్ డోస్ అందించడంలో దేశంలో మొదటి స్థానంలో ఉన్నట్లు ప్రముఖ మ్యాగజైన్ తెలియజేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి.

 Jagan Governament Top Position In Teenagers Vaccination Ys Jagan, Corona Vaccina-TeluguStop.com

మొదటి నుండి వ్యాక్సిన్ అందించే విషయంలో జగన్ ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తున్న సంగతితెలిసిందే.సచీవాలయ వ్యవస్థ అదే రీతిలో వాలంటీర్ల ద్వారా.

రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ వ్యాక్సినేషన్ అందిస్తూ ఉన్నారు.

కాగా మహమ్మారి కరోనా వైరస్ ని ఎదుర్కొనే విషయంలో మొదటి నుండి దేశంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే.

చాలా వరకు కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి వాటిని ఇతర రాష్ట్రాలు.పాటించేలా చేయడం జరిగింది.వైరస్ వచ్చిన ప్రారంభంలో వైరస్ ప్రభావం బట్టి జోన్.వ్యవస్థను తీసుకురావటం, ఇంకా సీఎం జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను కేంద్రం గుర్తించి వాటిని దేశవ్యాప్తంగా అమలు చేయడం జరిగింది.

ఈ క్రమంలో వ్యాక్సిన్ ఫ్రీగా.కేంద్రం అందించాలని.

దేశంలో అన్నీ రాష్ట్రాల సీఎంల కంటే ముందు జగన్ లెటర్ రాయడం.ఆ తర్వాత మోడీ.

దేశంలో వ్యాక్సిన్ అందరికీ ఫ్రీ గా ప్రకటించడం.తెలిసిందే.

దీంతో ప్రారంభంలో.ఫ్రంట్లైన్ వర్కర్లకు ఆ తరువాత వృద్ధులకు.

వ్యాక్సిన్ అందించగా.ఇప్పుడు దేశవ్యాప్తంగా టీనేజర్లకు వ్యాక్సినేషన్ డ్రైవ్ స్టార్ట్ కావడం తెలిసిందే.

ఈ క్రమంలో టీనేజర్లకు వ్యాక్సిన్ అందించే విషయంలో దేశంలోనే ఏపీ టాప్ స్థానంలో నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube