ఫోన్ లో “FM RADIO” ON అవ్వాలంటే “EAR PHONES” ఎందుకు కనెక్ట్ చేయాలో తెలుసా..? కారణం ఇదే..!

ఒకపక్క ఆఫీస్ ఏమో దూరం…మరోపక్క వర్షం.! చాలా మంది నాలాగే ఈ సమస్యను ఎదురుకుంటూనే ఉన్నారు.

 Why We Are Putting Head Set Pin In To Phone For Fm-TeluguStop.com

బైక్ మీద రిస్క్ ఎందుకు అని బస్సు లో ఆఫీస్ కి బయలుదేరాను.బోర్ కొడుతుందని పాటలు విందాం అనుకున్నా.

నా ఫోన్ మెమరీ కార్డు లో పెద్దగా పాటలు లేవని fm ఆన్ చేశా.“plug ear phones ” అని చూపించింది.

అప్పుడు నాకో డౌట్ వచ్చింది ఇయర్ ఫోన్స్ కి రేడియో కనెక్ట్ అవ్వడానికి సంభందం ఏమిటా అని? నాలాగే మీలో చాలా మందికి కూడా ఇదే డౌట్ వచ్చి ఉంటది.మరి ఇంకెందుకు లేట్.తెలుసుకుందాం రండి!

ఒకప్పటి రేడియోస్ గుర్తున్నాయా.? వాటికి Antennae ఉండేది.Antennae అంటే సింపుల్ గా ఒక metallic conductor అని చెప్పొచ్చు.మన ఫోన్ లో రేడియో ఆన్ అవ్వాలంటే ఇయర్ ఫోన్స్ Antennae లాగా ఉపయోగపడుతుంది.

ఎందుకంటే ఇయర్ ఫోన్స్ లో ఉండేది కూడా wire & magnet .

ఈ ఇయర్ ఫోన్స్ రేడియో వేవ్స్ ని రిసీవ్ చేసుకునేలా చేస్తాయి.అయితే ఈ antennae ను ఫోన్ లో inbuilt చేయొచ్చు కదా అనే డౌట్ మీకు రావొచ్చు.అలా కూడా కొన్ని ఫోన్స్ మార్కెట్ లోకి వచ్చాయి.

wireless fm అని వాడుకలో ఉన్నాయి.కాకపోతే రేడియో వేవ్స్ రిసీవ్ అవ్వాలి అంటే.

antennae కి కనీస పొడుగు ఒకటి ఉంటుంది.అది ఫోన్ లో inbuilt చేయాలంటే.

ఫోన్ thickness పెరుగుతుంది.అది ఫోన్ మార్కెటింగ్ స్ట్రాటజీ మీద ఎఫెక్ట్ పడుతుంది.

అందుకని ఇయర్ ఫోన్స్ నే antennae లాగా ఉపయోగిస్తారు!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube