ఒక్కప్పుడు స్టార్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు సూపర్ హిట్ సినిమాలు తీస్తూ స్టార్ హీరోలు గా ఎదుగుతున్న క్రమ లో రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోలు మాత్రం కామెడీ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే రాజేంద్ర ప్రసాద్( Rajendra Prasad ) మాత్రం టాప్ హీరోల లాగా మాస్ సినిమాలు తీయకుండా కామెడీ అనే ఒక అస్త్రాన్ని నమ్ముకొని ముందు కు దూసుకెళ్తు మంచి సినిమాలు చేసేవాడు అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ సినిమా లు చాలా మంది ఆడియెన్స్ కి ఒక రిలీఫ్ ని ఇచ్చే సినిమాలు గా ఉండేవి…
అయితే ఈ సినిమాలు చేసే క్రమంలో చాలా మంది డైరెక్టర్లు రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోతో సూపర్ హిట్ సినిమాలు తీసి మంచి సక్సెస్ ని అందుకున్నారు.అయితే ఈ సినిమాలు ఒక వర్గం ప్రేక్షకులు అని కాకుండా అందరి ప్రేక్షకులకి విపరీతం గా నచ్చేవి…అయితే కొన్ని సినిమాలు చేసే క్రమంలో రాజేంద్ర ప్రసాద్ కి మిగితా హీరోలతో కొన్ని గొడవలు అయ్యాయి అని చాలా మంది అంటూ ఉంటారు కానీ వాటిలో ఎంత మాత్రం నిజం లేదు అని కూడా చెప్తూ ఉంటారు…అయితే ఈ న్యూస్ కూడా ఎందుకు వచ్చింది అంటే అప్పట్లో ఆయన ఒక సినిమా విషయం లో వెంకటేష్( Venkatesh ) తో గొడవ పెట్టుకున్నారు అని చెప్పారు కానీ వీళ్లిద్దరూ కలిసి F2 లో నటించారు…
అయితే రాజేంద్రప్రసాద్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తూ అదరగొడుతున్నాడు ముఖ్యంగా అనిల్ రావిపూడి( Anil Ravipudi ) సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ వేస్తూ సూపర్ సక్సెస్ అవుతున్నాడు…ఇప్పటికీ ఆయన కామెడీ టైమింగ్ లో ఏ మాత్రం కూడా పస తగ్గలేదు అనే చెప్పాలి…