తిరుమల శ్రీ వేంకటేశ్వరుని బంగారు గోపురం పై విమాన వెంకటేశ్వరస్వామి ఎవరి కోసము?  

Vimana Venkateswara Swamy History In Telugu-

కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్ప్రదేశంలో బంగారు గోపురం పైన వెండి ద్వారంలో కొలువై శ్రీ వెంకటేశ్వస్వామి ఉంటారు. (వెండి ద్వారం గోపురం పైనున్న స్వామి ప్రదేశాన్నచూపేందుకు ) దర్శనం అయ్యాక చాలా మంది గోపురం పైన ఉన్న స్వామి ని చూసదర్శించి నమస్కరిస్తుంటారు.వాయువ్య దిశలో ఉన్న ఈ స్వామిని విమాన వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారుమహా విష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ విమాన వేంకటేశ్వరునతీసుకొచ్చారు..

తిరుమల శ్రీ వేంకటేశ్వరుని బంగారు గోపురం పై విమాన వెంకటేశ్వరస్వామి ఎవరి కోసము?-

ఆ దర్శనం .ఆకాశాన్నించి ముక్కోటి దేవతలు దిగి వచ్చి స్వామినసేవించుకోవటం కోసం మరియు పశు పక్షాదుల కోసము.మన పగలు, రాత్రితో వారికి సంబందం లేదు.

గనుక వారి పూజా సమయం వేరు గనుకభూమి క్రిందున్న, భుమిపైనున్న అన్ని లోకాల వారికి ఇచ్చే దర్శనమే అది.తిరుమల వెళ్ళిన వారు తప్పనిసరిగా విమాన వెంకటేస్వరుడ్ని, స్వామి పాదాలనదర్శించటం మరవకండి.