వానపాముల ఎరువుల తయారీపై శిక్షణ కార్యక్రమం

నల్లగొండ జిల్లా:విచక్షణా రహితంగా రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి,నేల ఆరోగ్యాన్ని ప్రదర్శించడంలో వర్మి కంపోస్ట్ వినియోగం ప్రధానమైనదని కంపసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల సమన్వయకర్త డాక్టర్ ఎస్.

శ్రీనివాసరావు( Dr.

S.Srinivasa Rao ) అన్నారు.సోమవారం స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ ఉప ప్రణాళిక కింద చేపట్టిన వానపాముల ఎరువుల తయారీ విధానంపై మూడు రోజులపాటు నిర్వహించే శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

Training Program On Earthworm Fertilizer Preparation , Dr. Chandrasekhar, Ramula

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృషి విజ్ఞాన పరిధిలో సేంద్రియ ఎరువుల తయారీ, వానపాములతో ఎరువుల తయారీ,వినియోగంపై ఈ శిక్షణ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ చంద్రశేఖర్,రాములమ్మ, రజిత తదితరులు పాల్గొన్నారు.

తండ్రి రైతు.. కొడుకు ఐఏఎస్.. ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!
Advertisement

Latest Nalgonda News