రేపే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎన్నికలు

హైదరాబాద్ లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎన్నికలు రేపు జరగనున్నాయని నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు.

 Tomorrow Is The Election Of The President Of The Producer Council-TeluguStop.com

దిల్ రాజు ప్యానెల్, మా ప్యానెల్ ఒకటేనని స్పష్టం చేశారు.

కొందరు స్వార్థంతో సీట్ కోసం పోటీ చేస్తారని సి.కల్యాణ్ విమర్శించారు.గిల్డ్ ద్వారా మాఫియా జరుగుతుంది… అదంతా కమర్షియల్ అని ఆరోపించారు.

గిల్డ్ చేతుల్లోనే పబ్లిసిటీ… వచ్చే ఆదాయం వాళ్లే పంచుకుంటున్నారని చెప్పారు.మొత్తం మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube