ఉంగరం గుర్తులను తొలగించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు  

Tips To Get Rid Of Ring Mark On Finger-

చాలా మంది ఉంగరాలను రెగ్యులర్ గా పెట్టుకుంటూ ఉంటారు. ఆలా చాలా కాలం పాటపెట్టుకోవటం వలన ఉంగరం పెట్టుకొనే వేళ్ళ చుట్టూ గుర్తులు అలానఉండిపోతాయి. ఆ గుర్తులను తొలగించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలఉన్నాయి..

ఉంగరం గుర్తులను తొలగించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు-Tips To Get Rid Of Ring Mark On Finger

వాటిని పాటిస్తే చాలా వరకు ఉంగరం గుర్తులు తొలగిపోతాయి. ఉంగరబిగుతుగా ఉన్నప్పుడు అక్కడి చర్మానికి గాలి ఆడక తేమ ఆ ప్రదేశంలపేరుకుపోయి పంగన్ ఏర్పడి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ చర్సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించటం మంచిది.

సమస్పెద్దగా తీవ్రత ఇకపోతే మాత్రం ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలనఉపయోగించవచ్చు.

ఉంగరం గుర్తులు ఉన్న ప్రదేశంలో వారానికి రెండు సార్లు కలబంద రాస్తఉండాలి. ఈ విధంగా చేయటం వలన ఆ ప్రదేశంలో ఉన్న మృతకణాలు తొలగిపోయి ఉంగరగుర్తులు క్రమంగా తగ్గిపోతాయి.

ఒక్కోసారి సన్ తాన్ కూడా ఉంగరం గుర్తులను కఠినం చేస్తుంది. అందువల్బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవటం మంచిది.

ఒక స్పూన్ నిమ్మరసంలో ఒక స్పూన్ తేనే కలిపి ఉంగరం గుర్తులు ఉన్ప్రదేశంలో రాస్తే క్రమంగా ఉంగరం గుర్తులు తొలగిపోతాయి..

వేలిపై కఠినమైన ఉంగరం గుర్తులను వదిలించుకోడానికి మేనిక్యూర్ సులువైవిధానం.

నెలకి రెండు సార్లు అయినా మేనిక్యూర్, పెడిక్యూర్ లు చేసుకుంటమంచి ఫలితం కనపడుతుంది.