రాజీవ్ యువ వికాసం పథకం మార్గదర్శకాలు ఇవే...!

నల్లగొండ జిల్లా:రాజీవ్ యువ వికాసం పథకం కింద 5 ఏళ్లలో ఒక్కో కుటుంబం ఒక్కసారి మాత్రమే లబ్ధి పొందాలి.కుటుంబాల వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.

2 లక్షలు,పల్లెల్లో రూ.1.50 లక్షల లోపు ఉండాలి.(రేషన్ కార్డు లేకపోతే ఇన్ కమ్ సర్టిఫికెట్ సమర్పించాలి.

మహిళలకు(ఒంటరి,వితంతు) 25%,దివ్యాంగులకు 5% రిజర్వేషన్ ఉంటుంది.అమరవీరుల కుటుంబాలు, స్కిల్స్ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి.

ఇదెక్కడి రోగం... మొబైల్‌లో అరగంటకన్నా ఎక్కువ మాట్లాడితే హై బీపీ వచ్చేస్తోంది?
Advertisement

Latest Nalgonda News