చివరి దశకు చేరుకున్న నామినేషన్ల పర్వం

నల్లగొండ జిల్లా:నేడు సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్ల గడువు ముగియనుంది.

ఈరోజు వరకు ఏఫామ్,బీఫామ్ సమర్పించని అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటిస్తామని ఈసీ(Election Commission ) తెలిపింది.

గురువారం మంచి ముహూర్తం కావడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భారీగా నామినేషన్లను నమోదవుతున్నాయి.ఈనెల 13వ తేదీన నామినేషన్ల( Nominations ) పరిశీలన,15వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.

నో డైట్.. నో వర్కౌట్.. ఈ ఒక్క డ్రింక్ తాగితే బాన పొట్ట నెల రోజుల్లో ఫ్లాట్ గా మారుతుంది!

Latest Nalgonda News