నో డైట్.. నో వర్కౌట్.. ఈ ఒక్క డ్రింక్ తాగితే బాన పొట్ట నెల రోజుల్లో ఫ్లాట్ గా మారుతుంది!

ఫ్యాట్ అధికంగా ఉండే ఆహారాలను తరచూ తీసుకోవడం, గంటలు తరబడి కూర్చుని ఉండటం, ఒత్తిడి, మద్యపానం, ప్రెగ్నెన్సీ తదితర కారణాల వల్ల నాజూగ్గా ఉండాల్సిన పొట్ట బానలా తయారవుతుంటుంది.దీనినే బెల్లీ ఫ్యాట్ అని అంటారు.

 Super Powerful Drink For Reducing Belly Fat Quickly!, Powerful Drink, Fat Cutter-TeluguStop.com

ఈ సమస్య నుంచి బయట పడటం కోసం చాలా మంది ముప్ప తిప్పలు పడుతుంటారు.ముఖ్యంగా కఠినమైన డైట్ ను ఫాలో అవుతూ.

రెగ్యులర్ గా వర్కౌట్ చేస్తుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ డ్రింక్ ను రోజూ తాగితే డైట్, వర్కౌట్( Best Diet Workout ) రెండు అక్కర్లేదు.

నెల రోజుల్లో మీ బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.

Telugu Belly Fat, Fat, Fat Cutter, Tips, Latest, Powerful-Telugu Health

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ బెల్లీ ఫ్యాట్ కట్టర్ డ్రింక్( Belly Fat Cutter Drink ) ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక నిమ్మ పండును తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలు వేసుకోవాలి.

అలాగే అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ), ఐదు నుంచి ఆరు దంచిన మిరియాలు వేసుకోవాలి.

చివరిగా గుప్పెడు కొత్తిమీర కూడా వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్‌ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ ను నేరుగా తీసుకోవచ్చు.లేదా వన్ టేబుల్ స్పూన్ తేనె ను మిక్స్ చేసి తీసుకోవచ్చు.

Telugu Belly Fat, Fat, Fat Cutter, Tips, Latest, Powerful-Telugu Health

ఇలా ఎలా తీసుకున్నా మంచిదే.ఈ డ్రింక్ ను రోజుకు ఒక గ్లాస్ చొప్పున రెగ్యులర్ గా తీసుకుంటే ఎలాంటి బాన పొట్ట అయినా దెబ్బకు కరిగిపోతుంది.కొద్ది రోజుల్లోనే మీ పొట్ట ఫ్లాట్ గా మారిపోతుంది.అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది.అతి ఆకలి దూరం అవుతుంది.చిరు తిండ్లపై మనసు మళ్లకుండా ఉంటుంది.

వెయిట్ లాస్ అవుతారు.శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.

మరియు రోగ నిరోధక వ్యవస్థ( Immunity Booster ) సైతం బలపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube