Telugu Celebrity Gossips

Follow All Telugu Celebrity Hot Gossips in Telugu Language Lo,Telugu Font-Telugu Movie Gossips,Rumors,Actress Gossips,Anchor Gossips.This page also supported in మొబైల్ లో(Mobile) ,iPhone,iPad,Android and in Any Smart Phones.

Case Filed Against Shilpa Shetty

బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పాశెట్టి తమను తొమ్మిది కోట్లకు మోసం చేసింది అంటూ కోల్‌కతాకు చెందిన ఒక మీడియా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.శిల్పాశెట్టి మాటలు నమ్మి తాము ఆమె కంపెనీలో తొమ్మిది కోట్ల పెట్టుబడి పెట్టినట్లుగా సదరు మీడియా సంస్థ ప్రతినిధి...

Read More..

Will Rudramadevi Collect Rs. 70 Crores?

తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భారీ చిత్రం ‘రుద్రమదేవి’.ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దం అవుతోంది.కాకతీయుల కళా వైభవాన్ని కన్నులకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించేందుకు దర్శకుడు గుణశేఖర్‌ ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాడు.తాజాగా ఈ సినిమా ఆడియో వేడుకను...

Read More..

Anushka As Nithya Menon Mother

గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘రుద్రమదేవి’.అనుష్క టైటిల్‌ రోల్‌లో నటించిన ఈ సినిమాలో రానా ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.అల్లు అర్జున్‌ గోనగన్నారెడ్డిగా అతిథి పాత్రలో నటించాడు.ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న...

Read More..

Rakhi Sawant Confesses Love For Virat Kohli

తన ఐటెం సాంగ్స్‌తో యూత్‌ను మత్తెక్కించే ముద్దుగుమ్మ రాఖీసావంత్‌ మరోసారి తన హాట్‌ కామెంట్స్‌తో చర్చనీయాంశం అయ్యింది.ఈ అమ్మడు తాజాగా తాను విరాట్‌ కోహ్లీని గాఢంగా ప్రేమిస్తున్నాను అని, ఆయన ప్రేమ కోసం ఏం చేసేందుకు అయినా సిద్దంగా ఉన్నానంటూ నేరుగా...

Read More..

Two States Cm\'s For Rudramadevi Audio Release Event

భారీ అంచనాల నడుమ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘రుద్రమదేవి’.ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ముగించుకుని, విడుదలకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే.ఇక ఈ సినిమా ఆడియోను భారీ ఎత్తున విడుదల చేసేందుకు గుణశేఖర్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.కాకతీయ...

Read More..

Worst Actress Award To Sonakshi Sinha

బాలీవుడ్‌లో బెస్ట్‌ సినిమాలకు, బెస్ట్‌ హీరో, బెస్ట్‌ హీరోయిన్‌ ఇలా పలు విభాగాల్లో అవార్డులు ఇస్తారు అనే విషయం తెల్సిందే.ఇక అక్కడ చెత్త అవార్డులు కూడా ఇస్తారు.ఆ సంవత్సరంలో ఏ సినిమా అయితే చెత్తగా ఉంటుంది, ఏ హీరో చెత్తగా చేశాడు,...

Read More..

Bandla Ganesh Satire On Dasari Narayana Rao

దర్శకరత్న దాసరి నారాయణ రావు తాజాగా అల్లు అర్జున్‌ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న విషయం తెల్సిందే.ఆ ఆడియో వేడుకలో పవన్‌ కళ్యాణ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలను దాసరి చేశాడు.అప్పట్లో ఎన్టీఆర్‌, ఎయన్నార్‌, కృష్ణ ఇప్పుడు పవర్‌ స్టార్‌...

Read More..

Radhika Apte Condemns Rumors On Acting Nude

గత వారం రోజులుగా మీడియాలో రాధిక ఆప్టే న్యూడ్‌ వార్తలు జోరుగా వస్తున్న విషయం తెల్సిందే.ఈ అమ్మడు న్యూడ్‌ సీన్స్‌లో నటించేందుకు ఓకే చెప్పిందని, త్వరలో ఒక ఇంగ్లీష్‌ సినిమా కోసం న్యూడ్‌గా నటించబోతుందనే వార్తలు తమిళ, తెలుగుతో పాటు ఇతర...

Read More..

Mahesh Babu Planning To Release Three Movies

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సంవత్సరానికి ఒక్క సినిమా చొప్పున ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.అయితే తన పద్దతిని మార్చుకోవాలని మహేష్‌బాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత అనుసారం క్రేజ్‌ ఉన్న సమయంలోనే వరుస సినిమాలు చేయాలని ఈయన మదిలో ఆలోచన...

Read More..

Bellamkonda Sai Srinivas To Romance With Tamanna

‘అల్లుడు శ్రీను’తో ఆకట్టుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ తన తర్వాత సినిమాకు కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు.‘అల్లుడు శ్రీను’ సినిమా విడుదల కాగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి.కాని ఆ సినిమా ఆర్థిక ఇబ్బందుల వల్ల సెట్స్‌ పైకి...

Read More..

Prabhas To Go With Raashi Khanna

గోపీచంద్‌ హీరోగా వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న చిత్రం ‘జిల్‌’.ఈ సినిమా ఆడియో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ప్రభాస్‌ చేతుల మీదుగా ఆ ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది.ఈ సందర్బంగా ప్రభాస్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రాశిఖన్నాపై ప్రశంసల...

Read More..

Rakul Preet Singh Replaces Samantha In Boyapati Movie

‘ఏ మాయ చేశావే’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనస్సులను దోచుకున్న ముద్దుగుమ్మ సమంత ఆ తర్వాత మళ్లీ వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో దూసుకు పోతుంది.ఈ అమ్మడు టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా, అత్యంత ఖరీదైన హీరోయిన్‌గా గత రెండు సంవత్సరాలుగా...

Read More..

Hrithik Roshan To Go Nude For Mohenjo Daro

న్యూడ్ సీన్స్ అనగానే హీరోయిన్ గుర్తుకు వస్తుంది.కాని ఇక్కడ న్యూడ్ సీన్ మ్యాటర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌కు సంబంధించింది.బాలీవుడ్ హీరోలు నాచురాలిటీ కోసం ఏం చేసేందుకు అయినా వెనకాడరు అనే విషయం గతంలో పలుమార్లు వెళ్లడి అయింది.పలువురు హీరోలు ప్రేక్షకులను...

Read More..

Charmi To Produce Jyothi Lakshmi Movie

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పలు సక్సెస్‌ సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ చార్మి.ఈ అమ్మడు ప్రస్తుతం అంతగా ఆఫర్లు తెచ్చుకోవడంలో విఫలం అవుతోంది.గత కొంత కాలంగా చేసిన ప్రతీ సినిమా కూడా ఫ్లాప్‌ అవ్వడంతో ఆఫర్లు రాకుండా అయ్యాయి.అయితే తాజాగా ఈమెకు పూరి జగన్నాధ్‌...

Read More..

Radhika Apte Controversial Comments On Women Dressing

‘రక్త చరిత్ర’, ‘లెజెండ్‌’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రాధిక ఆప్టే ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సత్యదేవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లయన్‌’ సినిమాలో రెండవ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ అమ్మడు తాజాగా హీరోయిన్‌ల డ్రెస్‌లపై వింత కామెంట్స్‌...

Read More..

New Host For Meelo Evaru Koteeswarudu..?

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం ద్వారా బుల్లి తెరపై సందడి చేసిన విషయం తెల్సిందే.హిందీలో ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ కార్యక్రమానికి ఇది తెలుగు వెర్షన్‌.ఇప్పటికే రెండు సీజన్‌లు పూర్తి చేసుకున్న మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం...

Read More..

Manchu Vishnu In Maa President Race...?

త్వరలో జరుగనున్న మా అధ్యక్ష ఎన్నికల్లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌ పోటీ చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే.తాను ఏకగ్రీవంగా మా అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా రాజేంద్ర ప్రసాద్‌ ప్రకటించాడు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మా అధ్యక్ష పదవికి...

Read More..

Dasari Narayana Rao Comments On Tollywood Industry

ఎప్పటికప్పుడు ఏదో ఒక చర్చనీయాంశం అయ్యే టాపిక్‌ మాట్లాడుతూ ఉంటాడు దర్శకరత్న దాసరి నారాయణ రావు.ఈయన ఇప్పటి వరకు ఎన్నో సార్లు ఇండస్ట్రీ పెద్దలపై మాటల తూటాలు పేల్చాడు.తాజాగా ప్రముఖ నటుడు ఎస్పీ రంగారావు గురించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో దాసరి...

Read More..

Harish Shankar To Directs Special 26 Remake With Raviteja

మాస్‌ మహారాజ రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రాల్లో ఒక్క చిత్రంగా నిలుస్తుంది ‘మిరపకాయ్‌’.ఆ సినిమాకు హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.వీరిద్దరి కాంబినేషన్‌లో మొదట ‘షాక్‌’ సినిమా వచ్చింది.ఆ సినిమా భారీ ఫ్లాప్‌గా మిగిలింది.ఆ తర్వాత వచ్చిన ‘మిరపకాయ్‌’...

Read More..

Auto Jani Title For Chiranjeevi 150th Film..?

చిరంజీవి 150వ సినిమా గురించి ప్రతీ రోజు ఏదో ఒక వార్త మీడియాలో ఉంటూనే ఉంది.పలువురు దర్శకులు ఈయనతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారని, స్క్రిప్ట్‌లు పట్టుకుని చిరు చుట్టూ తిరుగుతున్నారని వార్తలు వస్తున్నాయి.ఇప్పటి వరకు చిరు తన 150వ సినిమా...

Read More..

Sridevi Liplock With Young Actor Sudeep In Garuda

టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ అనే తేడా లేకుండా నిన్నటి తరం యువ ప్రేక్షకుల హృదయాల్లో కొలువు దీరిన శ్రీదేవి ఇటీవలే సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విషయం తెల్సిందే.‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ సినిమాతో శ్రీదేవి చాలా కాలం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం...

Read More..

Rajamouli To Direct Allu Arjun..?

టాలీవుడ్‌ దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.గత రెండున్నర మూడు సంవత్సరాలుగా మరే సినిమా గురించి ఆలోచన పెట్టుకోకుండా ‘బాహుబలి’ సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు.ఎట్టకేలకు ‘బాహుబలి’ షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది.మరో...

Read More..

Jeevitha Rajasekhar As Ram Charan Mother..?

రామ్‌చరణ్‌ త్వరలో నటించబోతున్న సినిమాలో అమ్మ పాత్ర కోసం పలువురు సీనియర్‌ హీరోయిన్స్‌ను సంప్రదించినట్లుగా మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.ఇప్పటి వరకు మీనా, శోభన, నదియాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఫిల్మ్‌ సర్కిల్స్‌ నుండి ఒక ఆసక్తికర...

Read More..

Venu Sriram To Direct Bangalore Days Remake

‘బెంగళూరు డేస్‌’ సినిమాను దిల్‌ రాజు మరియు ప్రసాద్‌ వి పొట్లూరిలు తెలుగు మరియు తమిళంలో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే.ఈ రీమేక్‌కు మొదట బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తాడు అనే ప్రచారం జరిగింది.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ...

Read More..

Nayanthara In Love With A Director

తమిళ స్టార్‌ హీరోయిన్‌ నయనతార గతంలో హీరో శింబుతో ప్రేమలో పడి, ఆ తర్వాత బ్రేకప్‌ అయిన విషయం తెల్సిందే.ఆ తర్వాత కొంత కాలానికి ఈ అమ్మడు దర్శకుడు ప్రభుదేవ ప్రేమలో మునిగి తేలింది.వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు దారి తీసింది.అయితే...

Read More..

Rana Daggubati In Banglore Days Remake

మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘బెంగళూరు డేస్‌’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెల్సిందే.మొదట ఈ సినిమాలో హీరో హీరోయిన్‌గా సిద్దార్థ్‌ మరియు సమంతలు నటిస్తున్నట్లు నిర్మాతలు దిల్‌రాజు మరియు ప్రసాద్‌ వి పొట్లూరిలు అధికారికంగా ప్రకటించారు.అయితే...

Read More..

Abn Channel In Telangana..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్ర ఎమ్మెల్యేలను, మంత్రులను, అసెంబ్లీని అవమానించారంటూ టీవీ9 మరియు ఏబిఎన్‌ చానెల్‌పై తెలంగాణ ఎమ్మెస్‌ఓలు బ్యాన్‌ విధించిన విషయం తెల్సిందే.ఇటీవలే టీవీ9 ప్రసారాలను పున: ప్రారంభించారు.కాని ఏబిఎన్‌ చానెల్‌ను మాత్రం ఇప్పటి వరకు కూడా...

Read More..

Chiranjeevi \'good Bye\' To Politics?

మెగాస్టార్‌గా టాలీవుడ్‌ను ఏలిన చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెల్సిందే.సొంత పార్టీ పెట్టి, ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం జరిగింది.ఆ తర్వాత కొంత కాలం కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించాడు.కాని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి...

Read More..

Bellamkonda Suresh In Financial Crisis

నిర్మాతగా తెలుగు ప్రేక్షకులు పలు భారీ చిత్రాలను అందించిన బెల్లంకొండ సురేష్‌ గత కొన్ని నెలలుగా సినిమాలు ఏం చేయకుండా ఉంటున్నాడు.అందుకు కారణం ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లుగా ఫిల్మ్‌ నగర్‌ వర్గాల నుండి తెలుస్తోంది.బెల్లంకొండ నిర్మించిన వరుస చిత్రాలు నష్టాలనే...

Read More..

Bvs Ravi Story For His 150th Film ...

చిరంజీవి కోసం రోజుకు ఒక్కరు చొప్పున కథలు రాస్తూనే ఉన్నారు.చిరంజీవి 150వ సినిమాకు ఇప్పటి వరకు ఒక కథ సిద్దం కాలేదు అనే విషయం తెల్సిందే.అయితే తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం చిరు 150వ సినిమాకు కథ సిద్దం అయ్యిందని,...

Read More..

Si Misbehaved With Puri Jagannadh\'s Wife

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ భార్య లావణ్య తనను పాల్వంచ ఎస్‌.ఐ వేదించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.‘ఆంధ్రాపోరి’ మూవీ షూటింగ్‌ కోసం పాల్వంచలో దాదాపు పది రోజులుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అక్కడే ఉన్నారు.తాజాగా షూటింగ్‌ ముగించుకుని హోటల్‌కు వెళ్లిన చిత్ర...

Read More..

India Vs Pakistan World Cup 2015 Match Is Fixed...?

భారత్‌, పాకిస్తాన్‌ల నిన్న ఆసక్తికర మ్యాచ్‌ జరిగిన విషయం తెల్సిందే.ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు భారత్‌పై గెలిచి ఎరుగని పాకిస్తాన్‌ మరోసారి అదే ఫలితాన్ని చవి చూసింది.అయితే ఈ మ్యాచ్‌పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ మ్యాచ్‌ ఫిక్స్‌ అయ్యిందనే సంచలన...

Read More..

Patas Director Gets A Call From Pawan Kalyan

‘పటాస్‌’ సినిమాతో సూపర్‌ హిట్‌ను అందుకున్న యువ దర్శకుడు అనీల్‌ రావిపూడికి స్టార్‌ హీరోల నుండి ఆఫర్లు వస్తున్నాయి.‘పటాస్‌’ ముందు వరకు ఈయన అంటే ఎవరో తెలియక పోయినా కూడా ఇప్పుడు ఈయనతో సినిమాలు చేసేందుకు యువ హీరోలు తెగ ఉత్సాహపడుతున్నారు.ఇప్పటికే...

Read More..

Lingaa Distributors Begging At Rajani Home

రజనికాంత్ అంటేనే అభిమానులకు గుండె చప్పుడు.ఆయన పేరు చెబితే చాలు బాక్స్ ఆఫీస్ కలక్షన్స్ తో షేక్ అయిపోతుంది.ఇదిలా ఉంటే.అంతటి క్రేజ్ ఉన్న రజని సినిమాలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు.అసలేం జరిగిందంటే.కె.ఎస్.రవి కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన లింగా చిత్రం...

Read More..

Manorama Condemns Rumors On Her Death

తెలుగు మరియు తమిళంలో పలు సినిమాల్లో నటించిన మనోరమ మరణించిందంటూ తమిళ మీడియాలో ఈరోజు ఉదయం వార్తలు ప్రసారం చేశాయి.టీవీల్లో బ్రేకింగ్‌ న్యూస్‌ రావడంతో సినీ వర్గాల వారు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.మనోరమ మరణంపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం...

Read More..

Ram Gopal Varma Decides Director For Chiru 150th

చిరంజీవి 150వ సినిమా గురించి ఇటీవల కొన్ని రోజులుగా రామ్‌ గోపాల్‌ వర్మ తెగ ఆసక్తి చూపుతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే పదుల సార్లు చిరు 150వ సినిమా గురించి ట్వీట్లు చేసిన వర్మ తాజాగా మరో సారి ట్వీట్‌ చేసి అందరి...

Read More..

Actress Nude Pose To Magazine

టెహ్రాన.ప్రాంతంలో ఒక విశేషం చోటు చేసుకుంది.తన వక్షోజాలను ఎక్స్‌పోజ్ చేసినందుకు ఓ నటిని దేశం నుండి బహిష్కరించారు! ఇరాన్‌కు చెందిన ప్రముఖ నటి గోల్షిఫ్‌టెత్ ఫరహానీ (31) ఓ ఫ్రెంచ్ మేగజైన్ కోసం న్యూడ్ ఫోటోలో కనిపించింది.ఆమె 2012లో తన వక్షోజాలను...

Read More..

Aushka Says No To Viraat Kohli

విరాట్ కోహ్లి.అనుష్క శర్మ మధ్య ప్రేమాయణం అందరికి తెలిసిన విషయమే.అయితే వీరిద్దరి మధ్య రీలేషన్ పై రోజుకో వార్త మీడియాలో చక్కెర్లు కొడుతుంది.ఇదిలా ఉంటే.ఐసిసి వన్డే ప్రపంచ కప్ సందర్భంగా భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి నిరాశే అంటున్నాయి మీడియా...

Read More..

Shruti Hassan Suggestions To Step Sister

కమల్‌ హాసన్‌ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ముద్దుగుమ్మ శృతిహాసన్‌.ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు, తమిళం మరియు హిందీల్లో వరుసగా సినిమాలు చేస్తూ యమ స్పీడ్‌గా దూసుకు పోతుంది.ఈఅమ్మడు తాజాగా తన సవితి చెల్లెలు...

Read More..

Manchu Manoj Engagement On March 4th

మంచు హీరో మనోజ్‌ త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్న విషయం తెల్సిందే.ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితం మోహన్‌బాబు అధికారికంగా ప్రకటించాడు.మనోజ్‌ పెళ్లి ప్రణతితో జరిపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.మనోజ్‌, ప్రణతిలు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారట.ఇరు కుటుంబాలు కూడా వీరి ప్రేమకు ఒప్పుకుని...

Read More..

Maala Cast Filed Case Against Baahubali Movie

ప్రముఖ దర్శకుడు బాహుబలి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి చిత్రంపై రోజుకో వివాదం రాజుకుంటుంది.విషం ఏమిటంటే.రాజమౌళి ‘బాహుబలి’ మరో కొత్త వివాదంలో చిక్కుకుంది.ఈసినిమాకు సంబంధించి ఈమధ్య లీక్ అయిన దృశ్యాలలో దళితులను కించపరిచే దృశ్యాలు ఉన్నాయి అంటూ మరో కొత్త వివాదం తెర...

Read More..

Famous Actor Force Her Daughter To Do Prostitution

డబ్బు పై వ్యామోహం.ఎంతాకైనా దారి తీస్తుంది ఆనడానికి ఈ సంఘటన సాక్ష్యంగా మిగిలిపోతుంది.అసలేమయిందంటే… కన్న కూతురునే వ్యభిచారంలోకి దింపి డబ్బులు సంపాదించాలి అనుకుంది ఒక ప్రముఖ సినీ నటి.ఈ సంఘటన తమిళనాడు లోని వడపళని లో జరిగింది.ఈ తతంగం జరుగుతున్న హోటల్...

Read More..

Negative Talk For Dhanush\'s Shamitabh

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబచ్చన్‌ మరియు తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ కలిసి నటించిన ‘షమితాబ్‌’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ తెరకెక్కి విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది.ఈ సినిమా...

Read More..

Shock To Narendra Modi With Delhi Polls

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రశాంతంగా ముగిశాయి.గతంలో ఎన్నడు లేనంతగా పోలింగ్‌ జరగడంతో పార్టీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.ఢిల్లీలో పోటా పోటీగా ప్రచారం చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ మరియు బీజేపీలు అధికారం తమది అంటే తమది అంటూ బల్లగుది మరీ...

Read More..

Sam Satire On Innerwear Gossip

ప్రముఖ ఇన్నర్‌ వేర్‌ బ్రాండ్‌ జాకీకి స్టార్‌ హీరోయిన్‌ సమంత షాక్‌ ఇచ్చింది.అంతర్జాతీయ గుర్తింపు ఉన్న జాకీ కంపెనీ ప్రతినిధులు తాజాగా సమంతతో తమ కంపెనీకి ఒప్పందం కుదుర్చుకోవడానికి వెళ్లారు.అయితే వారికి అనుకోని సమాధానం ఎదురు అయ్యింది.సమంతకు జాకీ కంపెనీ ప్రతినిధులు...

Read More..

Gaddam Gang Movie Got Negative Talk..?

చాలా కాలం తర్వాత రాజశేఖర్‌ నటించిన ‘గడ్డం గ్యాంగ్‌’ నిన్న రిలీజ్‌ అయిన విషయం తెల్సిందే.తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘సూదుకవ్వం’ చిత్రానికి ఇది రీమేక్‌.ఈ సినిమా కూడా తెలుగులో భారీ విజయాన్ని సాధించడం ఖాయం అంటూ వార్తలు వచ్చాయి.అయితే అనూహ్యంగా...

Read More..

Nitin\'s Courier Boy Kalyan Releasing Finally

నితిన్‌ హీరోగా గౌతమ్‌ మీనన్‌ నిర్మాణంలో రెండు సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన సినిమా ‘కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌’.ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో నిలిచి పోయింది.ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ సినిమా నిలిచి పోయిందని ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులు...

Read More..

Prabhas Remuneration 37 Crores For Baahubali

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘మిర్చి’ తర్వాత చేస్తున్న చిత్రం ‘బాహుబలి’.‘మిర్చి’ సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ అవ్వడంతో ఆ సినిమా తర్వాత ప్రభాస్‌ పారితోషికం అమాంతం పెరిగేది.అయితే రెండు సంవత్సరాలుగా ప్రభాస్‌ ‘బాహుబలి’కే పరిమితమై ఉన్నాడు.దాంతో ఈయన ‘మిర్చి’ సక్సెస్‌ను క్యాష్‌...

Read More..

Shruti Hassan Turns Script Writer?

శృతిహాసన్‌ హీరోయిన్‌గా ప్రస్తుతం తెలుగు, తమిళం మరియు హిందీల్లో వరుస చిత్రాలతో దూసుకు పోతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే ఈ అమ్మడు సంగీత దర్శకురాలిగా కూడా తన ట్యాలెంట్‌ను చూపించింది.ఇక సింగర్‌గా ఇప్పటికే పలు పాటలు పాడి మెప్పించింది.ఈమె త్వరలో రచయితగా కూడా...

Read More..

Shakeela Condemns Marriage Rumors

నిన్నటి తరం యూత్‌ ప్రేక్షకులకు షకీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గ్లామర్‌ పాత్రలు పోషించడంలో ఈమెతోటి మరే నాయిక కూడా పోటీ పడలేక పోయింది.షకీల సినిమాలు వచ్చిన సమయంలో స్టార్‌ హీరోల సినిమాలు కూడా నిలిపేయాల్సిన పరిస్థితి వచ్చేది.అంతటి క్రేజ్‌ను దక్కించుకున్న షకీల...

Read More..

Shriya On Mother Character Roles

దాదాపుగా 15 సంవత్సరాలుగా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న శ్రియ క్రేజ్‌ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది.టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్‌ హీరోల సరసన హీరోయిన్‌గా నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాల్లో ఆఫర్లు లేక ప్రైవేట్‌ కార్యక్రమాల్లో పాల్గొంటు మీడియాలో ఉంటూ...

Read More..

Kalyan Ram Producing Blakrishna 100th Movie

బాలకృష్ణ ప్రస్తుతం 98వ సినిమా చేస్తున్నాడు.సత్యదేవ్‌ దర్శకత్వంలో ‘లయన్‌’ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది.ఇక ఈ చిత్రం తర్వాత తన 99వ చిత్రానికి ఇప్పటికే బాలయ్య గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.శ్రీవాస్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించబోతున్న చిత్రంలో నటించేందుకు బాలయ్య ఇప్పటికే సైన్‌...

Read More..

Pvp Financial Help To Bandla Ganesh

భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్‌ వరుసగా ఫ్లాప్‌లు ఎదుర్కొంటుండటంతో ఈయన తాజా చిత్రం ‘టెంపర్‌’కు ఆర్థిక ఇబ్బందులు ఎదురయినవి అనే వార్తలు ఆ మద్య వచ్చిన విషయం తెల్సిందే.అందుకే ‘టెంపర్‌’ షూటింగ్‌కు కాస్త ఇబ్బందులు కూడా వచ్చాయని అన్నారు.అయితే ఆ...

Read More..

Exclusive : Anushka Will Not Present In Baahubali 1

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ చిత్రంలో హీరో హీరోయిన్‌ ఎవరు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేర్లు ప్రభాస్‌ మరియు అనుష్క.మరో హీరోయిన్‌ తమన్నా కూడా ఉన్నా ప్రముఖంగా అనుష్క పేరు మాత్రమే ఇన్ని రోజులుగా వినిపిస్తూ వచ్చింది.అయితే...

Read More..

Anil Ravipudi To Directs Allu Arjun..?

సక్సెస్‌ సినిమాల దర్శకుల వెంట పడటం తెలుగు నిర్మాతలకు కొత్త కాదు.ఒక కొత్త దర్శకుడు సక్సెస్‌ కొడితే తప్పకుండా ఆయన వెంట నిర్మాతలు పడుతారు.అదే బ్లాక్‌ బస్టర్‌ కొడితే ఇక ఆ దర్శకుడి రాతే మారిపోయినట్లే.ప్రస్తుతం దర్శకుడు అనీల్‌ రావిపూడి పరిస్థితి...

Read More..

Sunny Leone In Mahesh Babu Movie..?

‘మిర్చి’ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటోంది.ఈ సినిమాలో మహేష్‌బాబు సరసన హీరోయిన్‌గా శృతిహాసన్‌ అందాలు ఆరబోయనుంది.ఈమె అందాలు చాలవన్నట్లు దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాలో...

Read More..

Distributors Problem For Rudramadevi

టాలీవుడ్ చరిత్రలో మరో భారీ సినిమాగా తన సినిమాను నిలపాలని, అనుష్కను ప్రధాన పాత్రలో చూపిస్తూ గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తూ.నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రమ దేవి’.ఈ చిత్రంలో అత్యంత కీలకమైన ‘గోన గన్నారెడ్డి’ పాత్రను అల్లు అర్జున్ పోషించాడు.రుద్రమదేవి భర్త పాత్రలో...

Read More..

Ram Charan Planning To Release Two Movies

రామ్‌చరణ్‌ ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాను ప్రారంభించని విషయం తెల్సిందే.శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన చరణ్‌ గత సంవత్సరం అక్టోబర్‌ లేదా నవంబర్‌లోనే సినిమాను ప్రారంభించాల్సి ఉంది.కాని శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్‌బాబు...

Read More..

Drunken Anjali Created Nuisance At Tabla Pub

హీరోయిన్‌ అంజలి మరోసారి వివాదాస్పదం అయ్యింది.ఈ అమ్మడు సినిమాల కంటే వివాదాలతోనే మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది.తాజాగా ఈమె హైదరాబాద్‌లోని తబల పబ్‌లో బాగా తాగి ఒక వ్యక్తిని కొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది.శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటన పోలీసుల వరకు...

Read More..

Media Reports False Rumors On Ms Narayana Death

తెలుగు కమెడియన్‌ ఎమ్మెస్‌ నారాయణ ఆరోగ్యం గత కొన్ని రోజులుగా బాగా లేదనే విషయం తెల్సిందే.ప్రస్తుతం కిమ్స్‌లో ఎమ్మెస్‌ నారాయణ చికిత్స పొందుతున్నారు.అయితే ఉన్నట్లుండా కొన్ని చానెల్స్‌లో ఎమ్మెస్‌ నారాయణ చనిపోయాడంటూ వార్తలు రావడం జరిగింది.దాంతో ఆయన సన్నిహితులు అంతా కూడా...

Read More..

Ys Sharmila Boring Speech

వైకాపాలో ఉన్న గొప్ప సౌలభ్యం బహుశా మరే ఇతర పార్టీల్లోనూ ఉండదేమో.ప్రజలు…వారి కష్టాలు, మునుముందు రోజులు ఇలా ఏవి పట్టని పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైకాపా అని గుండెలు మీద చెయ్యి వేసుకుని చెప్పవచ్చు.ఇదిలా ఉంటే జనాల సమస్యల...

Read More..

Avunu 2 Movie Got A Certificate

విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘అవును’.ఆ సినిమా మంచి విజయం సాధించడంతో తాజాగా ఆ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించాడు.ఇప్పటికే సీక్వెల్‌ చిత్రీకరణ పూర్తి అయ్యింది.విడుదలకు మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.ఇటీవలే ఈ...

Read More..

Tapsee Saying Goodbye To Movies

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన, నటిస్తున్న తాప్సి త్వరలో సినిమాలకు గుడ్‌ చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.తెలుగులో పలు సినిమాల్లో నటించినా కూడా ఈమెకు రావాల్సిన గుర్తింపు రాలేదు.తాప్సి తెలుగులో చివరిగా ‘సాహసం’ సినిమాలో నటించింది.ఆ సినిమా పర్వాలేదు...

Read More..

Aap In Dilemma

డిల్లీ రాజకీయం రోజు రోజుకు వేడెక్కిపోతుంది…ఏ పార్టీ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు డిల్లీ నాయకులు.ఇదిలా ఉంటే బీజేపీ.ఆప్ ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికలపై యావత్ భారత దేశం ఆసక్తిగా ఎదురు...

Read More..

Nagarjuna In Handicapped Role

టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగార్జున మరియు తమిళ యువ స్టార్‌ హీరో కార్తీలు కలిసి ఒక మల్టీస్టారర్‌ సినిమాలో నటించబోతున్న విషయం తెల్సిందే.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది.ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌...

Read More..

Priyanka Chopra Says No To Glamour Roles

‘మేరీకోమ్‌’ సినిమా తర్వాత ప్రియాంక చోప్రా నటకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానంటూ భీష్మించుకు కూర్చుంది.‘మేరీకోమ్‌’ సినిమా చేసినందుకు తన జీవితం ధన్యం అయ్యిందంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.ఆ సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందినందుకు చాలా సంతోషించానని,...

Read More..

Temeper Movie In Danger Zone

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ డేంజర్‌ జోన్‌లో తన సినిమా ‘టెంపర్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఎన్టీఆర్‌, కాజల్‌ జంటగా పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెంపర్‌’ సినిమా వచ్చే నెల 13న విడుదలకు సిద్దం అవుతోంది.ఈ సినిమా విడుదలైన మరుసటి రోజు నుండి ప్రపంచంలోనే...

Read More..

Ntr Is Same As Lord Vekateshwara Says Babu

సీమాంధ్ర ముఖ్యమంత్రి ఈ మధ్య కొంచెం తేడాగా మాట్లాడుతున్నారు.గతంలో ఏం మాట్లాడినా ఆచి.తూచి మాట్లాడిన బాబు, ఇప్పుడు తన మాటల స్టైల్ ను మార్చి విమర్శల పాలవుతున్నారు.విషయం ఏమిటంటే పశ్చిమ గోదావరి జిల పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జనాభా...

Read More..

Changes In Baahubali Movie

అసలు ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలీదు కానీ, భారీ అంచనాలతో,అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతూ ఉండడం, యావత్ సినీ పరిశ్రమనే కాదు, అలాంటి చిత్రాల నిర్మాతలని, దర్శకులని, అందరినీ కలవర పెడుతుంది.ఇదంతా...

Read More..

Will Sampoornesh Helps Allari Naresh?

అల్లరి నరేష్‌ తాజాగా నటించిన చిత్రం ‘బందిపోటు’.ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్దం అవుతోంది.వరుసగా ఫ్లాప్‌ అవుతూ వస్తోన్న అల్లరోడు ఈ సినిమాతో సక్సెస్‌ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.ఇక చాలా సంవత్సరాల తర్వాత ఈవీవీ బ్యానర్‌పై ఈ...

Read More..

Balakrishna Following Legend Sentiment

నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్‌’ తర్వాత మరో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు.‘లెజెండ్‌’ తర్వాత బాలయ్య ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయంగా సక్సెస్‌ అయ్యాడు.ఆ తర్వాత తన తాజా చిత్రం ‘లయన్‌’తో మరోసారి సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టాలని తాపత్రయ...

Read More..

Mega Family Fails In \'sri Krishna\' Role

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కో హీరోది.ఒక్కో డిఫరెంట్ స్టైల్.కొన్ని కొన్ని పాత్రలకి కొంత మంది హీరోలే కనిపిస్తారు, ఆ పాత్రల్లో ఆదరించబడతారు.అయితే కొంచెం తమ మ్యానరిజం ను పక్కన పెట్టి సరికొత్తగా కనిపించాలి అని అనుకున్న హీరోలు ఆ విధంగా సక్సెస్...

Read More..

Hijras Targets Ai Director Shankar

టెక్నికల్ డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “ఐ” చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేదు అన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే ఈ చిత్రానికి కలక్షన్స్ మాట పక్కన పెడితే, వాటికన్నా వివాదాలు ఎక్కువయ్యాయి అన్న వాదన బలంగా వినపడుతుంది.అసలేం...

Read More..

Lady Fan Enters Nithin\'s Home At Night

యంగ్‌ హీరో నితిన్‌ వరుస విజయాలతో దూసుకు పోతున్న విషయం తెల్సిందే.ఈయన విజయాలు సాధించడంతో అభిమానులను కూడా పెంచుకుంటూ పోతున్నాడు.అయితే ఇప్పుడు ఈ అభిమానం వల్లే నితిన్‌కు పెద్ద చిక్కు వచ్చింది.ఒక అమ్మాయి నితిన్‌కు పెద్ద అభిమానని అంటూ, ఆయన్ను పెళ్లి...

Read More..

Rajamouli In "ai" Tension

ఎన్నో భారీ అంచనాల మధ్య అత్యంత భారీగా విడుదలైన ‘ఐ”చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడింది.అయితే ఇప్పుడు ఆ సినిమా ప్రభావం రానున్న బాహుబలిపై పడుతుందా?? ఆ విషయంలో రాజమౌళి టెన్షన్ లో ఉన్నాడా అంటే అవును అనే అంటున్నాయి...

Read More..

3 Directors For Ajith Ennai Arindal

ఒక చిత్రాన్ని ఒక దర్శకుడు డైరెక్ట్ చేస్తేనే, అనేక ఇబ్బందులు వస్తున్నాయి, అంతేకాకుండా ఒక్క దర్శకుడు అయితేనే ఆలోచించి.ఆచి తూచి సినిమాను తెరకెక్కిస్తాడు.అలాంటిది ఒక్క సినిమాకు ముగ్గురు దర్శకత్వం వహిస్తే ఎలా ఉంటుందో తెలుసా…విషయం ఏమిటంటే తమిళ టాప్ హీరో అజిత్...

Read More..

High Court Lawyers Complaint On Gopala Gopala Movie

ప్రస్తుత సమాజంలో అధిక శాతం ప్రజలు డబ్బు కోసం గడ్డి తినడానికి సైతం ఆలోచించడం లేదు.కష్టపడి సంపాదించడం కన్నా ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కడం వారికి సులభంగా అనిపిస్తుంది.ఇవన్ని పక్కన పెడితే సంక్రాంతి కానుకగా విడుదలైన పవన్ కల్యాణ్ -వెంకీ...

Read More..

Ntr Fans Under Tension

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు అసలు ఈ మధ్య టైమ్ పెద్దగా కలిసి రావడం లేదు.గత రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవడంతో, తన రాబోయే సినిమా టెంపర్ పై భారీ అసలే పెట్టుకున్నాడు ఎన్టీఆర్.ఇక...

Read More..

Reason Behind "i" Movie Failure

సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన విజువల్ వండర్ “ఐ” నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ చిత్రం శంకర్ గతంలో నిర్మించిన అన్ని చిత్రాలతో పోలిస్తే మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది.దాదాపుగా అధిక శాతం అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రంపై...

Read More..

Sunny Leone Full Effort For Learning Classical Ance

పోర్న్‌ స్టార్‌గా కెరీర్‌ను ఆరంభించి, రికార్డు స్థాయిలో పోర్న్‌ సినిమాల్లో నటించి, దర్శకత్వం వహించిన సన్నీలియోన్‌ ఆ తర్వాత బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం పోర్న్‌ సినిమాలు మొత్తంగా ఫుల్‌ స్టాప్‌ పెట్టిన సన్నీలియోన్‌ తన దృష్టి అంతా కూడా బాలీవుడ్‌లో...

Read More..

Padma Bhushan Award For Pawan Kalyan?

పవర్‌స్టార్‌, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు త్వరలో కేంద్రం పద్మ భూషన్‌ అవార్డు ఇచ్చి సత్కరించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఈయన గత ఎన్నికల సమయంలో బీజేపీకి మద్దతు తెలిపిన విషయం తెల్సిందే.ఇక రాష్ట్రంలో కూడా తెలుగు దేశం పార్టీకి మిత్ర పక్షంగా వ్యవహరించి...

Read More..

Jackie Chan Son Sensational Comments On His Father

హాలీవుడ్‌స్టార్‌ హీరో జాకీచాన్‌ తనయుడు జెసి చాన్‌ ఇటీవలే డ్రగ్స్‌ కేసులో పట్టుబడి జైలు పాలు అయిన విషయం తెల్సిందే.జైలుకు వెళ్లిన తర్వాత జెసి చాన్‌ తాను ఈ కేసులో జైల్లో ఉన్నందుకు సిగ్గుతో చస్తున్నానని అన్నాడు.తాను డ్రగ్స్‌కు అలవాటు పడకుండా...

Read More..

Amala Paul Condemns Pregnancy Rumors

అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ల సరసన హీరోయిన్‌గా నటించి మెగా హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న మలయాళి ముద్దుగుమ్మ అమలాపాల్‌ ఆ మద్య తమిళ దర్శకుడు విజయ్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే.వీరిద్దరి వైవాహిక జీవితం సాఫీగా, సంతోషంగా సాగుతోంది.ఈ నేపథ్యంలో అమలాపాల్‌...

Read More..

Nayanatara\'s Shocking Decision

టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతున్న నయన తార గురించిన ఒక ఆశ్చర్యకర విషయం తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం తమిళంలో మాత్రమే పలు సినిమాలో నటిస్తున్న నయనతార ఇటీవలే స్కిన్‌ షో చేయను అంటూ తేల్చి చెప్పిన...

Read More..

Ntr Dual Role In Sukumar Movie??

ఎన్టీఆర్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే.వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమా ఒక ప్రేమ కథా అని ప్రచారం జరిగింది.కాని అనూహ్యంగా సుకుమార్‌ తాజాగా ఈ సినిమా గురించి మీడియాకు వివరించే క్రమంలో ఇది తండ్రి కొడుకుల మద్య...

Read More..

Pawan And Venkatesh To Act Together Once Again

పవన్‌, వెంకటేష్‌లు కలిసి నటించిన ‘గోపాల గోపాల’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ కలెక్షన్స్‌ను రాబడుతోంది.ఈ సినిమా తర్వాత పవన్‌ కళ్యాణ్‌...

Read More..

Is Junior Tired Of Fight With Them??

జూనియర్ ఎన్టీఆర్ అటు బాలయ్యకు, ఇటు చంద్రబాబు కు ఒకింత దూరంగా ఉంటున్నాడు అన్న సంగత అందరికీ తెలిసిందే.అయితే అడపా దడపా బాబాయి గురించి మాట్లాడుతూ, చంద్రబాబును కలుస్తూ ఆయన పార్టీతోను, ఫ్యామిలీతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ మధ్య ఎన్టీఆర్...

Read More..

Reason Behind Ntr Seriousness??

అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సంక్రాంతి బరిలో తన జూలు విదిల్చి ఉండేవాడు.కానీ విది వెక్కిరించడంతో జానకిరాం మృత్యు వాత పడటం, అంతేకాకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల టెంపర్ చిత్రం సంక్రాంతి బరి నుండి...

Read More..

Pawan Targets Tdp??

పవన్ కల్యాణ్ ఇప్పుడు యూత్ హీరోనే కాదు…యూత్ లీడర్ కూడా.అయితే అటు సినీ ప్రస్థానాన్ని.ఇటు రాజకీయ జీవితాన్ని సమానంగా సరిచేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు పవర్ స్టార్.ఇక ఇదే కోవలో మొన్న శుక్రవారం విడుదలయిన గోపాల.గోపాల చిత్రం పవన్ పొలిటికల్ కరీర్ పై...

Read More..

Chakri Killed By Wife Sravani??

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న వివాదం చూస్తుంటే ఆయన అభిమానులకు తీవ్ర ఆగ్రహం వస్తోంది.ఆస్తుల కోసం చక్రి మరణం తర్వాత ఆయనకు కుటుంబ సభ్యులు చేస్తున్న వివాదంతో అంతా కూడా విస్తు పోతున్నారు.చక్రి చనిపోయిన...

Read More..

Suspense Continues On Vikram I Movie Release

శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఐ’.ఈ సినిమా విడుదలకు అంతా సిద్దం అనుకుంటున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది.ఈ సినిమా నిర్మాత ఆస్కార్‌ రవిచంద్రన్‌ ఈ సినిమా కోసం ఎక్కడ పడితే అక్కడ భారీ ఎత్తున ఫైనాన్స్‌ తీసుకు...

Read More..

Twist In Music Director Chakri Death

సంగీత దర్శకుడు చక్రి అకాల మరణం తర్వాత ఆయన కుటుంబంలోని విభేదాలు వెళ్లడైన విషయం తెల్సిందే.చక్రి మరణించిన కొన్ని గంటల్లోనే ఆయన భార్య శ్రావణి తనను అత్తింటి వారు వేదిస్తున్నారంటూ మానవ హక్కుల కమీషన్‌కు వెళ్లిన విషయం తెల్సిందే.అయితే ఆ తర్వాత...

Read More..

Nagarjuna Tv Shows Are Not Upto The Mark

వెండితెర మన్మధుడుగానే కాదు.బుల్లితెర మన్మధుడుగా కూడా నాగ్ దూసుకుపోతున్నాడు అని ఆయన అభిమానుల నుంచి వస్తున్న వాదన.అయితే ప్రస్తుతం నాగ్ చేస్తున్న మీలో కోటీశ్వరుడు కార్యక్రమం మంచి ఆదరణ పొందుతుంది కానీ అదే క్రమంలో టీఆర్‌పీ రేటింగ్స్ విషయంలో మాత్రం అనుకున్నంత...

Read More..

Sharmila Is Not Serious On Telangana

అసలేం జరుగుతుంది టీ.వైకాపాలో.తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన వెంటనే యూ టర్న్ తీసుకుని సమైఖ్యాంధ్రకే తన ఓటు వేసేసాడు వైఎస్ జగన్.ఇక ఆ దెబ్బతో దాదాపుగా తెలంగాణాలో వైకాపా పోటీలో ఉండదేమో అనుకున్నారు అందరూ.కానీ అనూహ్య రీతిలో జగన్ తెలంగాణాలో సైతం పోటీ...

Read More..

Nani To Act With Sri Divya

యంగ్‌ హీరో నాని త్వరలో మారుతి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమా త్వరలో సెట్స్‌ పైకి వెళ్లబోతుంది.ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసిన మారుతి తాజాగా నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.ఈ...

Read More..

Comedian Venu Madhav On His Health

కమెడియన్‌ వేణుమాధవ్‌ ఆరోగ్యం గత కొంత కాలంగా అసలు బాగోలేదనే ప్రచారం గత మూడు నాలుగు రోజులుగా జరుగుతోంది.వేణుమాధవ్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఆయన పరిస్థితి విషయమంగా ఉందని ప్రచారం జరగడంతో, ఆయన సన్నిహితులు మరియు మిత్రులు ఆయనకు ఫోన్‌ చేసి,...

Read More..

Samantha Breakup With Siddharth??

సమంత, సిద్దులు విడిపోయారేంటి, వారిద్దరు అసలు ప్రేమలోనే లేమని పదే పదే చెప్పారుగా అనే అనుమానం కలుగుతుందా.చెన్నై ఫిల్మ్‌ సర్కిల్స్‌ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం గత రెండు సంవత్సరాలుగా రహస్యంగా సహజీవనం చేస్తోన్న సమంత మరియు సిద్దార్థ్‌లు కొత్త సంవత్సరానికి...

Read More..

Swetha Basu Feel Torture

కొత్తబంగారు లోకంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన అందాల భామ శ్వేతబసుప్రసాద్.తొలి నాళ్ళలో మంచి హిట్ సినిమాలు చేసినప్పటికీ ఆ తరువాత తన కరీర్ అనుకోని మలుపులు తిరిగి చివరకు వేశ్యగా మారాల్సి వచ్చింది.అయితే చివరకు ఆమె నిర్దోషి అని కోర్ట్ తేల్చగా...

Read More..

Chiranjeevi 150th Movie Under Shankar Direction?

చిరు 150సినిమాపై ఇంకా గుస గుసలు టాలీవుడ్ లో వినిపిస్తూనే ఉన్నాయి.అసలైతే ఇప్పటికే మొదలవ్వాల్సిన ఈ చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు.అయితే ఇదే క్రమంలో ఈమధ్యనే హైదరాబాద్ లో జరిగిన ‘ఐ’ ఆడియో వేడుకలో తాను త్వరలో తెలుగులో ఒక...

Read More..

Pataas Release On January12th

నందమూరి వారసుడు కళ్యాణ రామ్ పాటాస్ సినిమా సంక్రాంతికి హల్‌చల్ చేయనుంది అన్న వార్తలు టాలీవుడ్ లో చక్కెర్లు కొడుతున్నాయి.అసలైతే బాలయ్య లయన్ కానీ, ఎన్టీఆర్ టెంపర్ కానీ, రెండింటిలో ఏదో ఒకటి సంక్రాంతి బరిలో నిలుస్తుంది అని నందమూరి అభిమానులు...

Read More..

Allu Arjun Special Role In Sai Dharam Tej Movie

మెగా ఫ్యామిలీ హీరోలు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హల్‌చల్ చేస్తున్నారు.మెగా ఫ్యామిలీలో బడా హీరోలే కాకుండా తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఇద్దరు మెగా హీరోలలో సాయిధరమ్ తేజ్ ఒకరైతే, మరొకరు వరుణ్ తేజ్.వీరిద్దరిలో సాయి ధరమ్ తేజ్...

Read More..

Anushka Sharma Ready To Pose Nude For 2 Crores

బాలీవుడ్‌లో కొందరు తారలు పారితోషికం ఎంతకైనా తెగిస్తారని మరోసారి రుజువైంది.బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు ఉన్న ముద్దుగుమ్మ అనుష్క శర్మ త్వరలో నగ్నంగా ఒక ప్రముఖ మేగజైన్‌కు ఫొటో షూట్‌ ఇవ్వబోతున్నట్లుగా బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది.ఇప్పటికే ఈ అమ్మడు ఆ...

Read More..

Jagan Has To Join Congress Again

దివంగత నేత వైఎస్ఆర్ దుర్మరణం తరువాత ముఖ్యమంత్రి పదవి దక్కని కారణంగా వైకాపా పేరుతో సొంత కుంపటి పెట్టుకుని ముక్కుతూ మూల్గుతూ కాలం గడిపేస్తున్నాడు జగన్.అయితే జగన్ మళ్లీ కొంగ్రెస్ లో చేరాల్సిన సమయం వచ్చింది అంటున్నాడు ఛత్తీస్ గఢ్ మాజీ...

Read More..

Pawan Says He Fear Of God

పవన్ కళ్యాణ భయపడ్డాడు అని సాక్షాత్తూ ఆయన చెప్పాడు.అసలేం జరిగింది అంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన “గోపాల గోపాల” చిత్రం ఆడియో విడుదల నిన్న శిల్ప కళా వేదికలో అంగరంగ వైభవంగా జరిగింది.అయితే ఈ ఆడియో ప్రోగ్రామ్ లో...

Read More..

Varun Tej Following Second Film Sentiment?

‘ముకుంద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా బ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ ప్రేక్షకులతో పర్వాలేదు అనిపించుకున్నాడు.‘ముకుంద’ సినిమా తర్వాత వరుణ్‌ తన రెండవ సినిమాపై దృష్టి పెట్టాడు.ఇప్పటికే ఈ మెగా హీరోతో సినిమా చేసేందుకు ఇద్దరు సిద్దంగా ఉన్నారు.వరుణ్‌తేజ్‌కు...

Read More..

Man Behind "ai" Story Leak

డైనమిక్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఐ చిత్రం ఇప్పటికే ఆడియో వేడుకని వైభవంగా జరుపుకుని రానున్న సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్దంగా ఉంది.రకరకాల గెటప్స్ తో ఏమీ అర్ధం కాకుండా ఉన్న ఈ సినిమా కధపై ఎవరికి వారు సొంత...

Read More..

Court Orders Asin To Give Rs 10 Lakhs

తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటించి సౌత్‌లో స్టార్‌ అనిపించుకున్న హీరోయిన్‌ అసిన్‌.ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలకు జోడీగా నటిస్తూ బిజీబిజీగా ఉంది.అయితే ఈ అమ్మడు ఒక వివాదాస్పద విషయంతో కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది.కోర్టు ఈమెకు వ్యతిరేకంగా తీర్పు...

Read More..

Mahesh Changed His Habits In New Year

టాలీవుడ్ సూపర్ స్టార్.ప్రిన్స్ మహేష్ బాబు గురించి ఒక ఆంగ్ల పత్రిక కొన్ని సంచలన విషయాలను బయట పెట్టింది.ఆ పత్రిక కధనం ప్రకారం కొన్ని ఏళ్ల క్రితం వరకు అందరూ మిల్కీ బోయ్ గా పిలుచుకునే ప్రిన్స్ మహేష్ బ్యాడ్ బోయ్...

Read More..

Will Balakrishna Do 100th Movie?

‘సింహా’ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చిత్రం తర్వాత అదే కాంబినేషన్‌లో వచ్చిన ‘లెజెండ్‌’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.అయితే ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అందరి అంచనాలను అందుకుంటూ రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ సాధించిన ‘లెజెండ్‌’ చిత్రం తాజాగా...

Read More..

Pawan Back Step On Gopala Gopala Release

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటేనే అభిమానులకు దైవం కన్నా ఎక్కువ.ఆయన తెరపై కనిపించినా.రాజకీయ కురుక్షేత్రంలో గర్జించినా.సమాజ సేవలో మెరిసినా అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు.అయితే ఇక గట్స్ విషయంలో, దూకుడు విషయంలో ఆయనకు మరే హీరో సరిపోడు అన్నది అభిమానులు...

Read More..

Katrina Sensational Comments On Top Heroes

అందాల భామ కత్రీనా కైఫ్ బడా హీరోలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ హాట్ గా మారి హల్‌చల్ చేస్తున్నాయి.ఆమె హీరోల గురించి మాట్లాడుతూ బయటకు అందంగా, గంభీరంగా, ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో, ఖరీదైన బట్టలు వేసుకుని,...

Read More..

Jr Ntr And Tarakaratna Not Invited To Wedding?

నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్‌ని దూరం పెట్టిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అది నిజమే అని కూడా అనిపిస్తుంది.అప్పట్లో బాలయ్య చిన్న కూతురు పెళ్ళికి జూనియర్ రాకపోవడం ,ఈ మధ్యే నందమూరి...

Read More..

Mahesh Babu Hikes Remuneration

ప్రిన్స్ మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.బాబు వాచ్ తీసాడంటే మ్యాచ్ మొదలయినట్టే అని ఆగడు టీజర్ లో వెన్నెల కిషోర్ అన్నట్టు మహేష్ సినిమా హిట్ అయిందంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లు బద్దలయినట్టే .అందుకే...

Read More..

Rani Mukerji Wants To Become Pregnant

ఇటీవలే రాణిముఖర్జీ బాలీవుడ్ లో అగ్రనిర్మాత అయిన ఆదిత్య చోప్రాను రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే! వీళ్లద్దరూ పెళ్లిచేసుకోకముందు వీరి రహస్య సంబంధం మీద రకరకాల పుకార్లు షికార్లు చేశాయి.పెళ్లి చేసుకోకుండా సహజీవనం కొనసాగిస్తున్నారంటూ ఎన్నోరకాల వార్తలు వచ్చాయి.అయితే ఆ...

Read More..

Star Hero Daughter Turned Prostitute For Award

స్టార్ హీరో ల కూతుర్లు హీరోయిన్ లుగా ఎంట్రీ ఇస్తామంటే టాలీవుడ్ లో అస్సలు ఒప్పుకోరు .అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల బాలయ్య బాబు ప్రక్కన హీరోయిన్ గా చేయబోతుంది అని వార్తలు వచ్చినప్పుడు కృష్ణ ఫ్యాన్స్ నానా...

Read More..