ఆఫర్ ఇస్తానంటూ అసభ్యంగా!!

కొత్తబంగారు లోకంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన అందాల భామ శ్వేతబసుప్రసాద్.తొలి నాళ్ళలో మంచి హిట్ సినిమాలు చేసినప్పటికీ ఆ తరువాత తన కరీర్ అనుకోని మలుపులు తిరిగి చివరకు వేశ్యగా మారాల్సి వచ్చింది.

 Swetha Basu Feel Torture-TeluguStop.com

అయితే చివరకు ఆమె నిర్దోషి అని కోర్ట్ తేల్చగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సౌత్ ఫీల్ ఇండస్ట్రీ తలుపు తట్టిన ఆమెకు ఎక్కడకు వెళ్ళినా ఇబ్బందులు తప్పడం లేదు అని తెలుస్తుంది.తను నిర్ధోషిగా బయటకు వచ్చిన తరువాత, తను ఏదైన ఫిల్మ్ ఆఫర్స్ కోసం డైరెక్టర్ ఆఫీస్ లకి వెళితే, వాళ్ళు ఆఫర్ విషయం పక్కన పెట్టి, తనపై సింపతినీ చూపించడం మొదలు పెడుతున్నారంట.

అంతే కాకుండా, ఆ కారణంతో తనను చాలా చిన్నతనంగా చూస్తున్నారని వాపోతుంది.ఇక ఇదే క్రమంలో టాలీవుడ్ కు చెందిన ఒక దర్శకుడు ఆమెకు అవకాశం కల్పిస్తాను అని చెప్పి చిన్నతనంగా మాట్లాడాడు అని, దానికి ఆమె చాలా బాద పడినట్లు సినీ సర్కిల్స్ నుంచి వస్తున్న వాదన.

మరోపక్క ఆమె సైతం ఆఫర్స్ ఉంటే ఇవ్వండి కానీ, ఇలా చేయడానికి మాత్రం తనను కన్సల్ట్ చెయ్యవద్దు అని ఘాటుగా చెబుతుంది.ఏది ఏమైనా ఒక్కసారి మచ్చ పడిన తరువాత సమాజం చిన్న చూపు చూడడం అలవాటుగా మారిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube