ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:ఉదయం 05.49
సూర్యాస్తమయం:సాయంత్రం 06.17
రాహుకాలం ఉ.07.30 నుంచి 09.00 వరకు
అమృత ఘడియలుచతుర్దశి మంచిది కాదు వరకు
దుర్ముహూర్తం ఉ.12.24 నుంచి 01.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు కొన్ని విషయాలలో అసంతృప్తి చెందుతారు.కొందరి మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.ఈరోజు మీరు అయిష్టంగా ఉంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఏ పని మీద శ్రద్ధ పెట్టడానికి ఇష్టపడరు.మీరు పనిచేసే చోట కొన్ని ఇబ్బందులెదురవుతాయి.
వృషభం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవాలి.ఇతరులతో మాట్లాడే ఆలోచించుకోవాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.
మిథునం:
ఈరోజు మీరు ఎక్కువ లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.
కర్కాటకం:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని అనవసరమైన విషయాల గురించి ఇబ్బందులు పడతారు.
సింహం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.మీ వ్యక్తిత్వం పట్ల సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
కన్య:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.
అనవసరమైన విషయాల గురించి కూడా చర్చలు చేయకండి.మీరు పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుకుంటారు.
తులా:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులు అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
వృశ్చికం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.
సంతానం పట్ల శ్రద్ధ వహించాలి.ఉద్యోగం కోసం మరింత ప్రయత్నించాలి.
ధనస్సు:
ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.మీరు పనిచేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.
మకరం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.
కుంభం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.పిల్లల నుండి శుభవార్త వింటారు.
కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు తొందర పడకూడదు.అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు.
మీనం:
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.మీరు పనిచేసే చోట తొందర పడకూడదు.
DEVOTIONAL