తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 25, బుధవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.15

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 25 2023, Daily Astrology,-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.44

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.9.00 ల11.00 మ2.00 సా4.00

దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48

మేషం:

Telugu Astrology, October, Rasi Phalalu, Tuesdayrasi-Latest News - Telugu

ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన పని విషయంలో తొందర పడకూడదు.దీని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగక పోవడం మంచిది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు ఎదురవుతాయి.మీ చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.

వృషభం:

Telugu Astrology, October, Rasi Phalalu, Tuesdayrasi-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కోక తప్పదు.అనవసరమైన వస్తువులు వీలైనంత వరకు కొనుగోలు చేయకుండా ఉండటం మంచిది.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు తప్పకుండా ఎదురవుతాయి.ఏ వ్యాపారస్తుడైనా ఆలోచనలతో ముందుకు నడవాలి.

మిథునం:

Telugu Astrology, October, Rasi Phalalu, Tuesdayrasi-Latest News - Telugu

ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన పని విషయంలో తొందర పడకూడదు.దీని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగక పోవడం మంచిది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు ఎదురవుతాయి.మీ చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.

కర్కాటకం:

Telugu Astrology, October, Rasi Phalalu, Tuesdayrasi-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొంటారు.మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.దీని వల్ల కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.ఈరోజు అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu Astrology, October, Rasi Phalalu, Tuesdayrasi-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల తో మాట్లాడాలి.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.సంతానం పట్ల ఆలోచన చేయాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదుర్కొంటారు.

కన్య:

Telugu Astrology, October, Rasi Phalalu, Tuesdayrasi-Latest News - Telugu

ఈరోజు మీకు ఇతరులతో కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.కొన్ని ముఖ్యమైన విషయాలలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు.విలువైన వస్తువులను కాపాడుకోవాలి.

తుల:

Telugu Astrology, October, Rasi Phalalu, Tuesdayrasi-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల నిరుత్సాహ చెందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.సమయాన్ని వృధా చేయకూడదు.

వృశ్చికం:

Telugu Astrology, October, Rasi Phalalu, Tuesdayrasi-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.మీ స్నేహితులతో కలసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ జీవితభాగస్వామితో సంతోషంగా గడపాలి.

ధనుస్సు:

Telugu Astrology, October, Rasi Phalalu, Tuesdayrasi-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.లేదంటేకొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

మకరం:

Telugu Astrology, October, Rasi Phalalu, Tuesdayrasi-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల పనులు ఆగిపోతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.వ్యాపారస్తులు పనులు వాయిదా వేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.

కుంభం:

Telugu Astrology, October, Rasi Phalalu, Tuesdayrasi-Latest News - Telugu

ఈరోజు మీరు ధనాన్ని సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ముందుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం సమయంలో సంతోషంగా గడుపుతారు.

మీనం:

Telugu Astrology, October, Rasi Phalalu, Tuesdayrasi-Latest News - Telugu

ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.ఏవైనా ముఖ్యమైన పని మొదలు పెట్టేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు మీరు చేసిన కొన్ని పనుల వల్ల కుటుంబ సభ్యులు ఆనందిస్తారు.

ఈరోజు వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచన చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube