ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.21
సూర్యాస్తమయం: సాయంత్రం 05.38
రాహుకాలం: మ.3.00 సా4.30 వరకు
అమృత ఘడియలు:భరణి మంచి రోజు కాదు
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23ల11.15 మ12.00వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
మేషం: ఈరోజు కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేశారు.మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.ధైర్యంతో ముందుకు వెళ్తా అంతా మంచే జరుగుతుంది.
వృషభం:
ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.కొన్ని విందు వినోదాల కార్యక్రమాలు పాల్గొంటారు.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడమే మంచిది.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.
మిథునం:
ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు ఎదుర్కొంటారు.దగ్గరలో ఉన్న వైద్యున్ని సంప్రదించడమే మంచిది.
కర్కాటకం:
ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.అనవసరంగా డబ్బు ఎక్కువ ఖర్చు చేశారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
సింహం:
ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.బయట అప్పు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.
కన్య:
ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడమే మంచిది.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు ఎదుర్కొంటారు.
తులా:
రోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయటపడతారు.మీ తల్లి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం:
ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ధనస్సు:
ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ప్రారంభించిన పనుల్లో ఈరోజు అంతా మంచే జరుగుతుంది.మీ కుటుంబ సభ్యులకు కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.
మకరం:
ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.బయటకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.
కుంభం:
ఈరోజు మీరు అవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
మీనం:
విద్యార్థులు ఈ రోజు విదేశాల్లో చదవడానికి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.బయట కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తార
.LATEST NEWS - TELUGU