తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 8, సోమవారం

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.21

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

38

రాహుకాలం: మ.3.

00 సా4.30 వరకు

అమృత ఘడియలు:భరణి మంచి రోజు కాదు

దుర్ముహూర్తం: ఉ.

8.32 ల9.

23ల11.15 మ12.

00వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / మేషం: ఈరోజు కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.

మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేశారు.మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.

ధైర్యంతో ముందుకు వెళ్తా అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.

కొన్ని విందు వినోదాల కార్యక్రమాలు పాల్గొంటారు.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడమే మంచిది.

మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు ఎదుర్కొంటారు.

దగ్గరలో ఉన్న వైద్యున్ని సంప్రదించడమే మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.

అనవసరంగా డబ్బు ఎక్కువ ఖర్చు చేశారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.బయట అప్పు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.

సమయానికి గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడమే మంచిది.

అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / రోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయటపడతారు.

మీ తల్లి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ప్రారంభించిన పనుల్లో ఈరోజు అంతా మంచే జరుగుతుంది.

మీ కుటుంబ సభ్యులకు కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.బయటకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు అవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.

ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / విద్యార్థులు ఈ రోజు విదేశాల్లో చదవడానికి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

బయట కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తార.

ఈ సినిమాల్లో హీరోల ఎంట్రీ చూస్తే పూనకాలే.. హాలీవుడ్ పనికిరాదు..?