ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.33
సూర్యాస్తమయం: సాయంత్రం 06.19
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
అమృత ఘడియలు: ఉ.09.15 నుంచి 10.15 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు నిరాశ చెందుతారు.కొన్ని ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని వాదనలు వస్తాయి.
ఆర్థికంగా అనుకూలంగా ఉండదు.మీ స్నేహితుల నుండి సహాయం అవకాశం ఉంది
వృషభం:
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ ఆలోచనలతో కష్టమైన పనులన్నీ పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఈరోజు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.
మిథునం:
ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని పెద్ద అవకాశాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిత్వం పట్ల మీకు మంచి గౌరవం అందుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.
కర్కాటకం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు.స్నేహితులతో కలిసి చాలారోజులకి కాస్త సమయాన్ని గడుపుతారు.
సింహం:
ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయకూడదు.
మీరు పనిచేసే చోట మీ వ్యక్తిత్వం పట్ల మంచి గుర్తింపు అందుతుంది.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.
కన్య:
ఈరోజు మీరు కొన్ని లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.తోబుట్టువులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.
తులా:
ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల.అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గర నుండి సలహాలు అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.
వృశ్చికం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.
ధనస్సు:
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.
మకరం:
ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.
అనుకోకుండా మీ మిత్రుల ద్వారా సహాయం అందుతుంది.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మీనం:
ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయకూడదు.
మీ వ్యక్తిత్వం పట్ల మీ గౌరవం దక్కుతుంది.సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి.
LATEST NEWS - TELUGU