తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 21, శుక్రవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.33

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

19

రాహుకాలం: ఉ.10.

30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

09.15 నుంచి 10.

15 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

24 నుంచి 09.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు నిరాశ చెందుతారు.

కొన్ని ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని వాదనలు వస్తాయి.

ఆర్థికంగా అనుకూలంగా ఉండదు.మీ స్నేహితుల నుండి సహాయం అవకాశం ఉంది

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

మీ ఆలోచనలతో కష్టమైన పనులన్నీ పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఈరోజు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని పెద్ద అవకాశాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిత్వం పట్ల మీకు మంచి గౌరవం అందుతుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు.

స్నేహితులతో కలిసి చాలారోజులకి కాస్త సమయాన్ని గడుపుతారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయకూడదు.

మీరు పనిచేసే చోట మీ వ్యక్తిత్వం పట్ల మంచి గుర్తింపు అందుతుంది.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.తోబుట్టువులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల.అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గర నుండి సలహాలు అందుకుంటారు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.

వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి.

దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.తీరికలేని సమయంతో గడుపుతారు.

దీనివల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.అనుకోకుండా మీ మిత్రుల ద్వారా సహాయం అందుతుంది.

భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయకూడదు.

మీ వ్యక్తిత్వం పట్ల మీ గౌరవం దక్కుతుంది.సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి.

ఆ రెండు ఏరియాలలో పుష్ప2 మూవీకి షాకిచ్చిన కేజీఎఫ్2.. అసలేం జరిగిందంటే?